Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ తో తారక్ గొడవ దేనికోసమో??

త్రివిక్రమ్ తో తారక్ గొడవ దేనికోసమో??

  • March 20, 2017 / 05:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ తో తారక్ గొడవ దేనికోసమో??

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ గురించి కానీ…స్టామినా గురించి కానీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…అందంలోనూ… అభినయంలోనూ….డ్యాన్స్ లోను…ఫైట్స్ లోను తారక్ ను మించిన హీరో లేదు అంటే అతిశయోక్తి కాదు….ఇదిలా ఉంటే పక్కా మాస్ హీరోగా ప్రేక్షకుల మనసు దోచుకున్న మన ఎన్టీఆర్…ఈ మధ్య కాలంలో క్లాస్ హీరోగా సైతం మారిపోయాడు…ఇంకా చెప్పాలి అంటే జనతా గ్యారేజ్ తో అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని సైతం తన ఖాతాలో వేసుకున్నాడు…ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్….బాబి డైరక్షన్ లో జై లవకుశ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…అయితే ఈ సినిమా అనంతరం….మన మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది…అయితే బాబీ సినిమా ముందే ఈ సినిమా చెయ్యాల్సి ఉండగా…కొన్ని అనివార్య కారణాల వల్ల చెయ్యలేక పోయాడు.

అయితే అటు పక్క త్రివిక్రమ్ సైతం….అఆ తర్వాత కూడా లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ నెలలోనే…పవర్ స్టార్ తో ఓ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చెయ్యాల్సిన సినిమా పవన్ సినిమా తరువాత మొదలవనుంది…ఇదిలా ఉంటే ఉంటే…ఇక్కడే అసలు మ్యాటర్ దాగి ఉంది…అదేమిటి అంటే…తారక్ కోసం త్రివిక్రం దగ్గర కథ ఏది లేదట. మహేష్ కోసం త్రివిక్రం రాసుకున్న కథను తారక్ కు చెప్పగా…కధ బాగా నచ్చడంతో….ఆ కధతోనే సినిమా చేద్దాం అన్నాడట…అయితే…మహేష్ ఇమేజ్ కు సరిపడే కథ కాబట్టి తాను ఈ కథ ఇవ్వలేనని చెప్పినా జూనియర్ మాత్రం మహేష్ కోసం రాసిన కథనే తనతో సినిమా తీయమని బలవంతం చేస్తున్నాడట. ఇక చేసేది ఏమీ లేక…త్రివిక్రమ్ సైతం సరే అని….పాపం ప్రిన్స్ కోసం మరో కధ రెడీ చేసే పనిలో పడ్డాడని టాక్…అదీ మ్యాటర్..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram Srinivas
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #NTR
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

2 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

2 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

3 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

26 seconds ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

19 mins ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

56 mins ago
Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

1 hour ago
Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version