Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ సినిమా సీక్వెల్ లో బన్నీ!

ఎన్టీఆర్ సినిమా సీక్వెల్ లో బన్నీ!

  • September 13, 2016 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ సినిమా సీక్వెల్ లో బన్నీ!

సాధారణంగా సినిమాకి సీక్వెల్ అంటే.. నిర్మాత మారినా దర్శకుడు, హీరో మారరు. అలాంటిది ఎన్టీఆర్ సినిమా సీక్వెల్ లో అల్లు అర్జున్ నటించడం చిత్రమే. ఆ కథ తెలియాలంటే.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అదుర్స్’ సినిమా గుర్తుందిగా. అందులో ఎన్టీఆర్ పోషించిన ‘చారి’ పాత్రకి ఎంతటి స్పందన వచ్చిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా అదుర్స్ 2 చేయాలని అప్పట్నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పుడు బన్నీ హీరోగా ఆ సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

వాస్తవానికి ‘చారి’ పాత్ర సృష్టికర్త హరీష్ శంకరేనట. దర్శకుడిగా తొలి సినిమా తర్వాత మళ్ళీ రైటర్ గా మారిన హరీష్ మిరపకాయ్ సినిమాకి ముందు ఈ పాత్రని చిత్రించాడట. ‘మిరపకాయ్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందినదే. పక్కింట్లో ఉన్న ఓ బ్రాహ్మణ కుటుంబం ప్రేరణతో ఈ పాత్రలను సృష్టించాడట హరీష్ శంకర్. ఈ కథ కాసేపు పక్కనపెడితే ఇన్నేళ్లయినా అదుర్స్ సీక్వెల్ కి సంబంధించి ఎలాంటి కదలిక లేకపోడంతో దానికే కొన్ని మెరుగులు దిద్ది ‘దువ్వాడ జగన్నాధం’గా ముస్తాబు చేశాడట. ఇదెంతవరకూ నిజమన్నది ప్రస్తుతానికి హరీష్ కే ఎరుక. దీంతోపాటు ఇతగాడు హిందీ చిత్రం ‘స్పెషల్ 26’ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun DJ Movie
  • #DSP
  • #harish shankar
  • #NTR

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version