Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘కాలీవుడ్టా’ర్గెట్ గా ఎన్టీఆర్!!!

‘కాలీవుడ్టా’ర్గెట్ గా ఎన్టీఆర్!!!

  • September 14, 2016 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కాలీవుడ్టా’ర్గెట్ గా ఎన్టీఆర్!!!

టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే….ఎవరికి వారి తమ అభిమాన హీరో పేరు చెప్తారు. అయితే నంబర్1 పొసిషన్ లో మాత్రం ఒక్కరే ఉంటారు….ఇక ఆ నంబర్1 పొసిషన్ ని శాసించాలి అంటే అన్ని రకాలుగాను టాప్ స్థానంలో ఉండే లాగా ప్లాన్ చేసుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే..టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ను తన నటనతో, తన రికార్డ్స్ తో శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదే క్రమంలో తాజాగా విడుదలయిన జనతా గ్యారేజ్ సినిమా పుణ్యమా అని, అటు మలయాళంలో కూడా ఎన్టీఆర్ తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ కన్నీ తాజాగా కాలీవుడ్ పైన పడింది…అందులో భాగంగానే ఎన్టీఆర్ ఈ విషయంలో ప్రిన్స్ మహేష్ బాబుని ఫాలో అవుతున్నాడు…విషయంలోకి వెళితే…ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కతుంది. దానికి కారణం డైరెక్టర్ మురుగదాస్ కి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడం. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి అటు తెలుగు, తమిళ మార్కెట్ లో భారీ బిజినెస్ అవకాశం ఉంది. దీంతో హీరోకి మార్కెట్ సైతం మరింత ఎస్టాబ్లిష్ అవుతుంది.

అదే విధంగానే ప్రస్తుతం యంగ్ టైగర్ సైతం కోలీవుడ్ డైరెక్టర్ తో పని చేసేందుకు రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న డైరెక్టర్ పై యంగ్ టైగర్ సమాచారాన్ని సేకరిస్తున్నాడు. అందులో భాగంగానే డైరెక్టర్ లింగుస్వామితో తారక్ కమిట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మంచి యాక్షన్ కథ రానుందని తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం ఎన్టీఆర్ కాలీవుడ్ లో సైతం తన దుమ్ము దులిపెస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #koratal siva
  • #Mohanlal
  • #NTR

Also Read

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

related news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

trending news

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

28 mins ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

2 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

5 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

6 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

5 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

6 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

23 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

1 day ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version