Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇది కదా….అసలైన కాంబినేషన్ అంటే!!!

ఇది కదా….అసలైన కాంబినేషన్ అంటే!!!

  • November 16, 2016 / 06:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది కదా….అసలైన కాంబినేషన్ అంటే!!!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ స్టామినా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అప్పట్లో వరుస పరాజయాలతో కాస్త డీలా పడ్డ ఎన్టీఆర్ తరువాత కోలుకుని….వరుసగా మూడు బ్లాక్ బష్టర్ హిట్స్ ఇచ్చి…హ్యాట్రిక్ సక్సెస్ సాధించడమే కాకుండా…తన కరియర్ లోనే టాప్ కలెక్షన్స్ సంపాదించుకున్నాడు….అయితే అంతటి ఘన విజయాన్ని సాధించిన తరువాత కూడా….తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎన్టీఆర్ కాస్త స్లోగ ఉన్నాడు అన్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి…జనతా గ్యారేజ్ హిట్ తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తాడో అన్న ఆలోచనలో ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు…అభిమానులు…అయితే ఆ క్రమంలోనే ఎంతోమంది దర్శకులతో చర్చలు జరిపిన తారక్…వక్కంతం వంశీ….అనిల్ రావి పూడీ…పూరీ జగన్నాధ్ వంటి దర్శకుల కధలను సైతం విన్నాడు.

రిస్క్ అనుకుని ఈ కధలను పక్కన పెట్టాడో….లేక కధలు సరిగ్గా లేకపోవడంతో పక్కన పెట్టాడో తెలీదు కానీ…కొన్నాళ్ళు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అని ఆలోచనలో ఉన్నాడు…అయితే త్రివిక్రమ్ పవన్ తో సినిమా ఒకే చెయ్యడంతో మళ్లీ ఆలోచనలో పడ్డాడు తారక్…ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీ లో సరికొత్త టాక్ ఒకటి మొదలయింది…ఎన్టీఆర్ తరువాత సినిమాని….తమిళ దర్శకుడు హరి తో చేస్తున్నాడు అని….కోలీవుడ్లో చియాన్ విక్రం, సూర్యలకు మాస్ ఫాలోయింగ్ వచ్చేలా చేసిన దర్శకుడు హరి. ఎస్-3 సినిమాతో సూర్యను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ గా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే క్రమంలో తారక్ కు ఓ అదిరిపోయే కథ చెప్పాడట హరి…ఇక ఇందులో హీరో పాత్ర కూడా పోలీస్ అని తెలుస్తుంది. తారక్ స్టామినాకు పర్ఫెక్ట్ అయ్యే కథతో హరి ఈ సినిమాను తీర్చిదిద్దాడట. అయితే కథ నచ్చిన జూనియర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hari
  • #janatha garage
  • #NTR
  • #singham
  • #Surya

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version