Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ షో కి బ్యాగ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఎన్టీఆర్!

బిగ్ బాస్ షో కి బ్యాగ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఎన్టీఆర్!

  • June 27, 2017 / 09:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ షో కి బ్యాగ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఎన్టీఆర్!

టాలీవుడ్ లోనే కాదు…బుల్లి తెరపై కూడా దుమ్ము దులిపే ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్…కన్నీ వినీ ఎరుగని రీతిలో బుల్లి తెరపై తన స్టామినాని నిరూపించుకోకున్నాడు. ఇదిలా ఉంటే బుల్లి తెరపై బిగ్ బాస్ షో చేస్తున్న ఎన్టీఆర్ ఈ షో ఎలా హోస్ట్ చేస్తాడా? ఎప్పుడు చూద్దామా అంటూ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అసలే యువ హీరో…అందులోనూ యంగ్ టైగర్…ఇక నటన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అన్నీ వెరసి ఈ షో కి ఎన్టీఆర్ నే కరెక్ట్ అని చెప్పక తప్పదు. అయితే ఇదంతా పక్కన పెడితే…ఈ షో ని ఎలా అయినా సక్సెస్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ షోకి అనేక ఐడియాస్ ఇస్తున్నాడు ఎన్టీఆర్…ఇప్పటికీ ఈ షో షూటింగ్ కి సంభందించిన ప్లేస్ ని ఎన్టీఆర్ సూచించినట్లు. అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువ అయినప్పటికీ ఎన్టీఆర్ మాట ప్రకారం షో ప్లేస్ ను మార్చి ఎన్టీఆర్ చెప్పిన విధంగానే షో కి ఏర్పాట్లు చేస్తున్నారు టీమ్.

అయితే అదే క్రమంలో ఈ షోలో తనతో పాటు నటించాలని ప్రముఖ యాంకర్ సుమా కనకాల, ప్రముఖ కమీడీయన్, నిర్మాత, దర్శకుడు పోసానిని ఎన్టీఆర్ ప్రత్యేకంగా కోరినట్లు తెలుస్తుంది. అదే క్రమంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఎన్టీఆర్ కోరికను సుమా సున్నితంగా తిరస్కరించింది అన్న వార్తలు సైతం వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ ఈ షో కోసం సైన్యాన్ని తయారు చేస్తున్నాడన్న మాట. చూద్దాం మరి ఈ షో ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss show
  • #NTR
  • #NTR to Host Bigg boss show
  • #Posani Krishna Murali
  • #Suma Kanakala

Also Read

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

related news

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

trending news

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

12 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

12 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

14 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

16 hours ago
Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

17 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

12 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

13 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

16 hours ago
Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version