Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అరవింద సమేత వీర రాఘవతో పోటీ పడనున్న సినిమాలు!

అరవింద సమేత వీర రాఘవతో పోటీ పడనున్న సినిమాలు!

  • July 11, 2018 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరవింద సమేత వీర రాఘవతో పోటీ పడనున్న సినిమాలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కలయికలో రూపుదిద్దుకుంటున్న “అరవింద సమేత వీర రాఘవ” దసరాకి  రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. అక్టోబర్ 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అందరూ ఎన్టీఆర్ సోలో గా వచ్చి కలక్షన్స్ అందుకోనున్నట్లు భావించారు. కానీ ఎన్టీఆర్ కి పోటీ తప్పేలా లేదు. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో  “అమర్‌ అక్బర్‌ ఆంటోనీ” తెరకెక్కుతోంది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది కూడా దసరాకే థియేటర్లో సందడి చేయనుంది. రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘హలో గురూ ప్రేమ కోసమే జీవితం’ కూడా దసరాకే వస్తోంది.

త్రినాథ్‌ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పండుగకి రిలీజ్ చేయడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున, నానిల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరాకి రానుంది. అలాగే యువ హీరో శర్వానంద్‌, సాయి పల్లవి జంట గా చేస్తున్న “పడి పడి లేచె మనసు” దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఇవే కాకుండా విశాల్ పందెం కోడి 2 , హరి దర్శకత్వంతో రూపొందుతున్న సామీ 2  కూడా అప్పుడే థియేటర్లోకి రానున్నాయి. ఒకే రోజు కాకపోయినప్పటికీ ఎన్టీఆర్ చిత్రానికి ఒక రోజు, ఒక వారం గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఈ పోటీలో ఎవరిది పై చేయి అవుతుందో.. ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravindha Sametha Movie
  • #Jr Ntr
  • #NTR
  • #trivikram

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

39 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

48 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

24 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

24 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version