Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » యంగ్ పొలిటీషియన్ గా ఎన్టీఆర్…ఫ్యాన్స్ కి గూస్ బంప్సే

యంగ్ పొలిటీషియన్ గా ఎన్టీఆర్…ఫ్యాన్స్ కి గూస్ బంప్సే

  • June 21, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ పొలిటీషియన్ గా ఎన్టీఆర్…ఫ్యాన్స్ కి గూస్ బంప్సే

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచానాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం అరవింద సమేత వీర రాఘవ భారీ విజయం అందుకోనప్పటికి ఫ్యాక్షనిస్ట్ గా ఎన్టీఆర్ ని ఆయన చూపించిన తీరు ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. చాలా అంశాలలో త్రివిక్రమ్ ఫ్యాన్స్ ని మెప్పించారు. మరి నెస్ట్ మూవీలో ఎన్టీఆర్ ని ఎలా చూపించనున్నాడు, పాత్ర తీరు ఏమైఉంటుందని ఫ్యాన్స్ లో ఆలోచనలు, అంచనాలు పెరిగిపోయాయి.

ఎన్టీఆర్ రెండు భిన్న పాత్రలలో కనిపిస్తాడనేది ఖాయం అని తెలుస్తుండగా అందులో ఒకటి ఖచ్చితంగా పొలిటీషియన్ రోల్ అట. ఓ పాత్రలో ఎన్టీఆర్ పొలిటీషియన్ గా వైట్ అండ్ వైట్ ఖద్దరు బట్టలలో ఇరగదీస్తాడని సమాచారం అందుతుంది. మరి ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ పొలిటీషియన్ గా నటించే మొదటి చిత్రం ఇదే అవుతుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ సినిమాకు అయిననూ పోయిరావలె హస్థినకు అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు.

NTR30 Story Line Taken From Chiranjeevi's Movie1

ఇక మరో పాత్రలో ఎన్టీఆర్ యంగ్ బిసినెస్ మెన్ గా కనిపిస్తాడట. రెండు భిన్న గెటప్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. అనుకున్న ప్రకారం జరిగితే ఏప్రిల్ నెలలోనే ఈ మూవీ షూటింగ్ మొదలుకావాల్సింది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

4 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

5 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

7 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

8 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

8 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

2 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

3 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

4 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

5 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version