Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » క్రిష్ దర్శకత్వంలో నటించాలని ఆశపడుతున్న ఎన్టీఆర్

క్రిష్ దర్శకత్వంలో నటించాలని ఆశపడుతున్న ఎన్టీఆర్

  • January 20, 2017 / 06:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్ దర్శకత్వంలో నటించాలని ఆశపడుతున్న ఎన్టీఆర్

సమాజానికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ, వాటితో మనసుకు హత్తుకునే చిత్రాలను తీస్తూ తక్కువ సమయంలోనే క్రిష్ మంచి పేరును సంపాదించుకున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రాన్ని డైరక్ట్ చేసే అవకాశాన్ని అందుకోవడమే కాకుండా, ఆ చిత్రాన్ని జనరంజకంగా మలిచి సూపర్ హిట్ చేయించారు. అతని మెగా ఫోన్ నుంచి వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా బాలయ్య, క్రిష్ లను అభినందించారు. తాజాగా తారక్ డైరక్టర్ క్రిష్ ని కలిసి సినిమాలోని గొప్పవిషయాల గురించి చర్చించినట్లు తెలిసింది.

అంతటితో ఆగకుండా ఎలాగైనా క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయాలనీ తన సన్నిహితులతో రాయబారం పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై క్రిష్ ఇంకా ఓ నిర్ణయం ప్రకటించలేదు. ఎందుకంటే ప్రస్తుతం అతను విక్టరీ వెంకటేష్ కోసం కథను రాసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో మూవీ చేయనున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తోను సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇలా రెండేళ్ల పాటు డేట్స్ ఖాళీలేదు. అనంతరం ఎన్టీఆర్ తో మూవీ గురించి ఆలోచిస్తారు. అయితే ఈ మధ్యలోనే క్రిష్ దర్శకత్వంలో నటించాలని ఎన్టీఆర్ పావులు కదుపుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Gautamiputra Satakarni Movie collections
  • #NTR

Also Read

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

related news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

44 mins ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

21 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

22 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

1 day ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

3 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version