Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » NTR31: మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ 31… ఆ సినిమాలే కారణమా?

NTR31: మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ 31… ఆ సినిమాలే కారణమా?

  • July 11, 2023 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR31: మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ 31… ఆ సినిమాలే కారణమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల అది ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు ఈ హీరోకి సంబంధించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు దీంతో ఇప్పటికే అభిమానులు ఎన్టీఆర్ సినిమా విషయంలో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నారు అంటూ అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చేయడాది షూటింగ్ పనులు జరగబోతుందని అప్డేట్ ఇచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరింత ఆలస్యం కానుందనీ తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానుంది ఈ సినిమా విడుదలైన వెంటనే ఎన్టీఆర్ సినిమా పనులలో ఈయన బిజీ అవుతారని భావించారు.

తాజాగా సలార్ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రెండవ భాగం పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. ఆ సమయానికి హృతిక్ రోషన్ వార్ 2 సినిమా కూడా ప్రారంభమవుతుంది కనుక ఎన్టీఆర్ 31ప్రారంభం కావాలి అంటే చాలా సమయం పడుతుందని అంతవరకు అభిమానులు ఎదురు చూడక తప్పదని తెలుస్తోంది.

ఈ విధంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా రావడం మరింత ఆలస్యం అవుతుందన్న విషయం తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ ఏడాదిపాటు తమ హీరో సమయాన్ని వేస్ట్ చేశారని, తిరిగి ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కాల్ షీట్స్ అన్ని వృధా చేస్తున్నారని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #NTR
  • #NTR 31
  • #Prashant Neel
  • #r. NTR

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

12 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

15 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version