Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

  • June 29, 2026 / 05:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. కానీ అది సెట్స్ పైకి వెళ్లలేదు. మళ్ళీ ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందా? అని అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు ఇండస్ట్రీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకి తెరదించుతూ ఎన్టీఆర్- త్రివిక్రమ్..లతో ఓ ప్రెస్టీజియస్ మైథలాజికల్ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ.

NTRIVIKRAM

NTRxTrivikram

‘NTRIVIKRAM’ గా(NTRIVIKRAM) ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ పై కళ్యాణ్ రామ్ సమర్పకులుగా వ్యవహరించనున్నాడు. ఈ మైథలాజికల్ డ్రామాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం దర్శకుడిగా ఎంపికయ్యాడు.  హీరో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు గురించి ట్వీట్ చేస్తూ.. ” ది సన్ ఆఫ్ శివ, ది సన్ ఆఫ్ పార్వతి, ది ఇటర్నల్ కమాండర్.. వన్స్ ఎగైన్ విత్ త్రివిక్రమ్” అంటూ ఎక్సైటింగ్ గా రాసుకొచ్చాడు.

ఇక ఈ పోస్టర్ ను గమనిస్తే కథపై కొంత హింట్ ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ‘మండుతున్న యుద్ధభూమి, శవాల గుట్టలు, పాతకాలపు దేవాలయాల మధ్య ఆకాశం నుండి నేలకి గుచ్చుకున్న ఒక  పెద్ద త్రిశూలం’ వంటివి పోస్టర్లో కనిపించాయి. ఆ త్రిశూలనికి మధ్యలో జన్యుశాస్త్రానికి సంబంధించిన ఆకారాన్ని జతచేశారు. వీటిని బట్టి పురాణాలకి ఆధునిక సైన్స్‌కి ముడిపెడుతూ కథని నడిపించబోతున్నాడు దర్శకుడు అని అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ” ఓం న జానామి శబ్దం న జానామి చార్థం |
న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే |
ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ||” అంటూ ఆది శంకరాచార్యులు రచించిన ‘శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం’ లోని శ్లోకం కూడా సంస్కృతంలో ఉంది.

దానికి ” ఓ స్వామీ, నాకు వ్యాకరణం తెలియదు, దానికి అర్దం తెలియదు. పద్యం ఎలా ఉంటుందో తెలియదు, వచనం భావం తెలీదు. కానీ ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి నా హృదయంలో ప్రకాశిస్తుండటం వల్లనే నా నోటి నుండి ఇంత అందమైన సాహిత్యం తన్నుకొస్తుంది” అని అర్ధం.

‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #trivikram

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

15 hours ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

16 hours ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version