Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అక్కడ ‘టెంపర్’ చూపించేది ఎవరు!!!

అక్కడ ‘టెంపర్’ చూపించేది ఎవరు!!!

  • March 18, 2016 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కడ ‘టెంపర్’ చూపించేది ఎవరు!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనేక పరాజయాల తరువాత పూరీ జగన్నాధ్ సంధించిన ‘టెంపర్’ బాణంతో తన అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీసు పాత్రలో ఎన్టీఆర్ యాక్షన్ ఆదరగొట్టేశాడు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ పోలీసు పాత్రలో విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో క్లైమ్యాక్స్ సీన్ అయితే పీక్స్ అనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై కన్నేశారు వివిధ చిత్ర పరిశ్రమల హీరోలు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం…తమిళంలో ఈ చిత్రం రైట్స్ కోసం అనేక మంది నిర్మాతలు ఎగబడగా…ఓ ప్రముఖ నిర్మాత ఈ టెంపర్ రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి చేజిక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోగా ఎవరు చేస్తారు అనే మ్యాటర్ వచ్చే సరికి అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ముందుగా….ఈ సినిమాని అక్కడ సూపర్ స్టార్ శింబుతో తీయాలని డిసైడైయ్యారు. అదే క్రమంలో శింబు కూడా అందుకు ఒప్పుకున్నాడని ప్రచారం సాగింది కానీ ఏమైందో తెలియదు…

శింబుని కాదని ఇంతలోనే విశాల్ పేరు తెరపైకొచ్చింది. ఇక విశాల్ ఈ సినిమా ఎంతవరకూ చేస్తాడో అన్న సంగతి ఇంకా డిసైడ్ కాలేదు కానీ…తమిళ తంబీలు చెబుతున్న వివరాల ప్రకారం…ఈ సినిమాని విశాల్ కాకుండా శింబు చేసుంటేనే బాగుండేదని తెలుస్తుంది. మరి విశాల్ ఏమో ఈ సినిమాని తాను చెయ్యాలి అని బలంగా డిసైడ్ అయినట్లు తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడని తమిళ సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన….ఏది ఏమైనా..ఈ సినిమా ఎవరు చేసినా…ఎన్టీఆర్ ను మాత్రం బీట్ చెయ్యలేరు అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Simbu
  • #Temper Movie
  • #Vishal

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!

Vishal,Sai Dhanshika: 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్.. సాయి ధన్సిక గురించి ఈ విషయాలు తెలుసా?

Vishal, Sai Dhanshika Marriage:  రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

5 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

5 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

7 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

8 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

5 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version