Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

  • April 22, 2025 / 04:42 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Odela 2 Collections: సగానికి సగం పడిపోయాయి.. ఇలా అయితే ఎలా?

‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2)  వచ్చింది. తమన్నా(Tamannaah Bhatia)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను అశోక్ తేజ  (Ashok Teja) డైరెక్ట్ చేయగా… స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఓ నిర్మాతగా అలాగే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏప్రిల్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది.

Odela 2 Collections:

Odela 2 Movie Teaser Review (1)

అందువల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినప్పటికీ.. సోమవారం వర్కింగ్ డే రోజున గట్టిగానే డ్రాప్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!
నైజాం 0.90 cr
సీడెడ్ 0.35 cr
ఆంధ్ర 0.94 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.19 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
హిందీ 0.08 cr
ఓవర్సీస్ 0.22 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.64 cr (Share)

‘ఓదెల 2’ చిత్రానికి రూ.9.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.64 కోట్లు షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా రూ.4.50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘మహాభారతం’ స్టార్ట్‌ చేస్తారట.. కానీ ఆయన ఉంటారో లేదో తెలియదట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

30 mins ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

51 mins ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

7 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version