Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!

Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!

  • April 19, 2025 / 06:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!

బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ గుర్తింపు సంపాదించిన హీరోయిన్ ఊర్వశి రౌతేలా  (Urvashi Rautela)  మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ ఆలయం పక్కన నా పేరుతో ఆలయం ఉంది. అక్కడ నిత్యం పూజలు జరుగుతున్నాయి” అని చెప్పింది. అంతే కాకుండా ఢిల్లీ యూనివర్శిటీలో తన ఫోటోకు పూలదండలు వేసి కొలుస్తారని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఊర్వశిపై ట్రోల్స్‌తో ముంచెత్తారు.

Urvashi Rautela

Star Heroine Urvashi Rautela Opens Up About Her Leaked Video (1)

బద్రీనాథ్ సమీపంలోని బామ్నిలో ఉన్న ప్రాచీన ఊర్వశి ఆలయాన్ని తనదిగా పేర్కొనడం తప్పు అంటూ విమర్శలు వచ్చాయి. బామ్నికి చెందిన స్థానికులు, పురోహితులు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ ఆలయానికి ఊర్వశి రౌతేలా అనే నటికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వ్యాఖ్యలు చేసి ఆలయ గౌరవాన్ని దెబ్బతీయడం సరికాదు” అని స్పందించారు. వివాదం ముదరడంతో ఊర్వశి స్పందిస్తూ ఓ వివరణ వీడియోను విడుదల చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

“తన పేరు మీద ఆలయం ఉంది అన్నానేగానీ, అది తన ఆలయం అని అనలేదని” చెప్పింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ వీడియోలో ఆమె క్లియర్‌గా “నా ఆలయం సందర్శించండి” అన్నట్లు ఉన్నదని కామెంట్లు చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిన సమయంలో, మళ్లీ తప్పును ఖండించడమేంటంటూ ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఊర్వశి తాజా వివరణ కూడా వివాదాన్ని తగ్గించలేదు. సోషల్ మీడియాలో “తెలివితక్కువ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తిరిగి తప్పు మనుగొనకుండా కవర్ చేయాలని చూస్తోంది” అంటూ కామెంట్లు పెరుగుతున్నాయి.

ఢిల్లీ యూనివర్శిటీ కామెంట్‌పై కూడా విద్యార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. “ఊర్వశి ప్రచారం కోసం ఏదైనా చెబుతోందా?” అంటూ చాలామంది అనుమానిస్తున్నారు. మొత్తానికి ఊర్వశి ఆలయం వ్యాఖ్యలు చుట్టూ జరిగిన ఈ రచ్చ ఇప్పటికీ నెట్టింట చర్చనీయాంశంగానే ఉంది. నేరుగా క్షమాపణ చెప్పి సున్నితమైన అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో, మళ్లీ తప్పుని తేలికగా తీసుకోవడం ఆమె ఇమేజ్‌కు మైనస్ అవుతున్నట్లే కనిపిస్తోంది.

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’… డైరెక్టర్ చేసింది ఏముంది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #Urvashi Rautela

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

51 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version