Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

  • October 17, 2025 / 06:39 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజిత్ కలయికలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ (OG) సెప్టెంబర్ 25న ప్రేక్షకుల విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది ఈ సినిమా. టాక్ అదిరిపోయింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. కానీ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి. దసరా హాలిడేస్ వల్ల.. గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం వచ్చింది.

OG Collections

అయితే టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, అలాగే ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా పోటీగా ఉండటం వల్ల.. అది సాధ్యపడలేదు. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. కానీ 3వ వారం కలెక్షన్స్ ఇంకా డౌన్ అయిపోయాయి. అందువల్ల బ్రేక్ ఈవెన్ కష్టంగా మారిపోయింది.

OG 13 days collections

ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 44.34 cr
సీడెడ్ 19.14 cr
ఉత్తరాంధ్ర 13.89 cr
ఈస్ట్ 11.18 cr
వెస్ట్ 8.35 cr
గుంటూరు 9.65 cr
కృష్ణా 8.84 cr
నెల్లూరు 4.24 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 119.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 15.15 cr
ఓవర్సీస్ 32.36 cr
టోటల్ వరల్డ్ వైడ్ 167.14 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.167.14 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.284.66 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.6.86 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. టార్గెట్ రీచ్ అవ్వడం అయితే కష్టమే..!

‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG
  • #og collections
  • #OG Movie
  • #pawan kalyan
  • #Tollywood

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

7 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

7 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

10 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

11 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

12 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version