Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బేబీ బాక్సాఫీస్ జోరు మరింత పెరిగింది ..!

బేబీ బాక్సాఫీస్ జోరు మరింత పెరిగింది ..!

  • July 8, 2019 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బేబీ బాక్సాఫీస్ జోరు మరింత పెరిగింది ..!

స‌మంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం గత శుక్రవారం విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నంద‌నీరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాక.. రెండో రోజు స్టడీ గా రాణించి.. మూడో రోజు మాత్రం మొదటి రోజుని మించి కలెక్షన్లను రాబట్టాయి. సీనియర్ నటి లక్ష్మీ,రాజేంద్ర ప్రసాద్, నాగ శౌర్య, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా అతిధి పాత్రలో కనిపించాడు.

ఇక ఫస్ట్ వీకెండ్ ‘ఓ బేబి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

oh-baby-movie-review3

నైజాం – 2.26 కోట్లు
సీడెడ్ – 0.40 కోట్లు
వైజాగ్ – 0.69 కోట్లు

oh-baby-movie-review4

గుంటూరు – 0.33 కోట్లు
ఈస్ట్ – 0.29 కోట్లు
వెస్ట్ – 0.24 కోట్లు

oh-baby-movie-review1

కృష్ణా – 0.42 కోట్లు
నెల్లూరు – 0.12 కోట్లు
———————————–
ఏపీ+తెలంగాణ = 4.75 కోట్లు (షేర్)
—————————

oh-baby-movie-review2

రెస్టాఫ్ ఇండియా – 1.05 కోట్లు
ఓవర్సీస్ – 2.10 కోట్లు
————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోటల్ = 7.90 కోట్లు (షేర్)
————————————–

oh-baby-movie-review5

‘ఓ బేబీ’ చిత్రం ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల వరకూ అమ్ముడయ్యాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 7.90 కోట్ల షేర్ ను రాబట్టింది. సో మొదటి వారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రం విజయం సాధించడంతో మరోసారి సమంత స్టార్ ఇమేజ్ ఏంటనేది నిరూపించబడింది. ఇక అనుష్క, నయనతార లిస్ట్ లో సమంత కూడా చేరినట్టేనేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Shaurya
  • #nandini reddy
  • #Oh Baby Movie
  • #Oh Baby Movie Collections
  • #Samantha

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

8 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

14 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

17 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

10 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

11 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

13 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version