Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ సినిమాలో అలీకి ఛాన్స్.. గొడవలు తగ్గినట్టే.!

Pawan Kalyan: పవన్ సినిమాలో అలీకి ఛాన్స్.. గొడవలు తగ్గినట్టే.!

  • April 22, 2021 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ సినిమాలో అలీకి ఛాన్స్.. గొడవలు తగ్గినట్టే.!

‘అలీ నా గుండె.. అతను నా సినిమాలో లేకపోతే నాకు ఏదో వెలితిగా ఉంటుంది’ అంటూ పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆడియో వేడుకల్లో చెప్పుకొచ్చాడు. ‘తొలిప్రేమ’ నుండీ ‘కాటమరాయుడు’ వరకూ వీళ్ళ బాండింగ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో అలీ కనిపించలేదు. పైగా అది త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా..! అందులో కూడా అలీ లేకపోవడం ఏంటి? అని అప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు కానీ.. ఆ సినిమా ఫలితం వల్ల, అలాంటి డిస్కషన్లు ఎక్కువ రోజులు నిలవలేదు.

అయితే తరువాత రాజకీయాల్లో ఇద్దరూ వేరే వేరే దారులు పట్టారు. పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. దీంతో వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. పవన్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ లో అలీ లేని లోటు పుష్కలంగా కనిపించింది. అయితే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవ్వబోతుందని ఇండస్ట్రీ టాక్. విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్.. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి హరీష్ శంకర్ దర్శకుడు.

‘గబ్బర్ సింగ్’ లో లానే ఇందులో కూడా పవన్ పోలీస్ గా కనిపించబోతున్నాడని టాక్. పవన్ తో సినిమా అనుకున్నప్పుడే దర్శకుడు హరీష్.. అలీని కూడా దృష్టిలో పెట్టుకుని ఓ క్యారెక్టర్ రాసేసుకున్నాడట. ఈ విషయాన్ని పవన్ తోనూ అలాగే నిర్మాతలతోనూ హరీష్ డిస్కస్ చేసాడట. అందుకు వీరు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్య అలీ కూడా పవన్ పై పాజిటివ్ కామెంట్సే చేస్తున్నాడు. దాంతో కచ్చితంగా ఈ రోల్ అతను చేసే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Hara Hara Veeramallu
  • #pawan
  • #pawan kalyan
  • #PSPK28

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

41 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version