Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘మానవత్వానికి మారు పేరు బన్నీ’ అంటూ తెగ పొగిడేస్తున్నారు..!

‘మానవత్వానికి మారు పేరు బన్నీ’ అంటూ తెగ పొగిడేస్తున్నారు..!

  • April 13, 2019 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మానవత్వానికి మారు పేరు బన్నీ’ అంటూ తెగ పొగిడేస్తున్నారు..!

తమ అభిమానం హీరోతో కలిసి ఓ ఫోటో దిగాలని ప్రతీ ఒక్క అభిమానికి ఉంటుంది. కానీ హీరోలు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఫోటో దిగడానికి తగిన సమయం… అలాగే అక్కడ జనాల్ని కంట్రోల్ చేసే సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. లేదంటే చాలా కష్టమవుతుంది. చాలా తొక్కిసలాటలు కూడా జరుగుతాయి. అందుకే హీరోలు సైతం కొంచెం అభిమానుల పై అరుస్తూ.. అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. అలాగే హీరోల టైం కూడా చాలా ముఖ్యమైంది. ఏమాత్రం సమయం వృధా అయినా దర్శక నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హీరోలు.. తమ అభిమానుల పట్ల తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న వెంకటేష్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని కలిసి.. ఆ అభిమానికి మనోధైర్యాన్ని నింపాడు. ఇక మహేష్ బాబు సైతం శ్రీకాకుళానికి చెందిన పర్వీన్ బేబి(12) అనే చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతుంటే.. స్వయంగా శ్రీకాకుళం వెళ్ళి… పర్వీన్‌ని కలిసి కొంత సమయం గడిపి ఆ పాపకి దైర్యం చెప్పాడు. ఇప్పుడు ఆ లిస్టులో అల్లు అర్జున్ కూడా చేరడం విశేషం.

once-again-allu-arjun-proved-his-humanity1

  • ‘చిత్రలహరి’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

once-again-allu-arjun-proved-his-humanity2

ఈరోజు బన్నీ-త్రివిక్రమ్ చిత్రం పూజా కార్యక్రమాల్ని జరుపుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు.. మెగా అభిమానులను మాత్రమే కాదు అందరి ప్రేక్షకుల్ని కూడా ఆనందోత్సాహంలో ముంచెత్తుతోంది. ఓ ఇద్దరు దివ్యాంగులు.. ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో వేచిచూస్తూ కారు ఆపి తమతో ఫొటో దిగాలని కోరారు. కారు నుండీ చూస్తూ.. ఆ ఇద్దరినీ గమనించిన బన్నీ.. వెంటనే కారు ఆపమని చెప్పి.. కారు దిగి వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటో దిగాడు బన్నీ. దీంతో ఆ దివ్యాంగులు ఎంతో సంబరపడ్డారు. ఈ రకంగా బన్నీలోని సహృదయం, అభిమానుల పట్ల తనకున్న ఆప్యాయత మరోసారి నిరూపించుకున్నాడు. ఇందుకు సంబందించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #allu arjun 19
  • #Allu Arjun and Trivikram Srinivas
  • #Allu Arjun and Trivikram Srinivas' #AA19
  • #Allu arjun latest news
  • #Allu Arjun Naa Peru Surya Success Meet

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version