Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anasuya: స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో ఫ్యాన్స్..అసలు ఏం జరిగింది?

Anasuya: స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో ఫ్యాన్స్..అసలు ఏం జరిగింది?

  • May 9, 2023 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో ఫ్యాన్స్..అసలు ఏం జరిగింది?

మిర్చి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. కానీ ఇక్కడ అనసూయ భరద్వాజ్ మాత్రం ఓ ట్వీట్ పెడదాం..మహా అయితే తిరిగి ట్వీట్ పెడతారని అంటుంది. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ,యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న విషయం మనందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో మొదలైన వీరి గొడవ ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతూ ఉంది.

అనసూయ (Anasuya) కూడా పరోక్షంగా విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లతో విరుచుకు పడుతుంది. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ నటింస్తున్న ఖుషి సినిమా పోస్టర్ విషయంలో మరోసారి విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది. అదీ కాస్త రచ్చ రచ్చ అయింది. విజయ్ కు ఈ విషయంలో మద్దతు పెరుగుతోంది. కూడా తగ్గేదే లే అంటూ వరుస ట్వీట్లు చేస్తోంది.

ఇక అనసూయకు పగిలిపోయేలా కౌంటర్ ఇచ్చాడు హరీశ్ శంకర్. కావాలని ది వచ్చేలా ట్వీట్ చేశాడు. ఇదీ హరీష్ శంకర్ ట్వీటు.! పోలా.! అదిరిపోలా.! ‘ది మోస్ట్ డిజర్వ్‌డ్ మ్యాన్ ఆఫ్ అవర్ జనరేషన్స్..’ అనడం కొంత అతిశయోక్తి అయినా, అది హరీష్ శంకర్ మార్కు ‘పొగడ్త’ అని సరిపెట్టుకోవాల్సిందే.దీంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాక మరోక ట్వీట్ చేసింది. ఇక, ది చుట్టూ కొంత రగడ చోటు చేసుకుంది. అది కూడా భరద్వాజ్ కారణంగా.

‘ఖుషీ’ సినిమా పోస్టర్‌లో అని పేర్కొనడాన్ని అనసూయ భరద్వాజ్ తప్పు పట్టింది. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించలేదుగానీ, నేరుగా అతనికి తగిలేలానే స్పందించింది సోషల్ మీడియాలో. మరోపక్క, అనసూయ కూడా తగ్గేదే లే.. అంటోంది. ‘అంటే, ఇంతమంది వత్తాసు పలికితేగానీ, పనవ్వదన్నమాట. అతడు సినిమాలో బుజ్జిని పార్దు అడిగినట్లు..’ అంటూ ఓ డైలాగ్ పేల్చింది. దీంతో మహేష్ అభిమానులు కూడా అనసూయపై విరుచుకుపడుతున్నారు. మధ్యలో మా హీరో డైలాగు ఎందుకు పెట్టావంటున్నారు. మరి ఈ గోడవ ఎంత వరకు వెళ్తుతుందో చూడాలి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Vijay

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

14 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

14 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

14 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

15 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

15 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

15 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version