Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: మళ్ళీ అడ్డంగా బుక్కైపోయిన బండ్ల గణేష్… ట్రోలింగ్ షురూ..!

Bandla Ganesh: మళ్ళీ అడ్డంగా బుక్కైపోయిన బండ్ల గణేష్… ట్రోలింగ్ షురూ..!

  • March 30, 2021 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: మళ్ళీ అడ్డంగా బుక్కైపోయిన బండ్ల గణేష్… ట్రోలింగ్ షురూ..!

బండ్ల గణేష్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించాడు. అలా అని ఇతను గొప్ప కమెడియన్ ఏమీ కాదు. కానీ సడెన్ గా నిర్మాతగా మారాడు. ఏకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ వంటి బడా స్టార్లతో సినిమాలు తీసాడు. సడెన్ గా ఉన్నట్టు ఉండి.. సినిమాలు నిర్మించడం మానేసి, కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని ఎవ్వరూ ఊహించని విధంగా పాలిటిక్స్ కు ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా ఇతని ప్రయాణం ఎక్కువ రోజులు సాగలేదు. పైగా పెద్ద జోకర్ అయ్యాడు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇతను మాట్లాడే మాటలు కూడా అలా ఉంటాయి లెండి. ఇతను మాట్లాడితేనే కాదు..

ట్వీట్ చేసినా సెన్సేషనే..! ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఓ నెటిజెన్ పోస్ట్ వేస్తే..దానికి లైక్ కొట్టి, ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు కూడా అలాంటి తప్పే ఒకటి చేసాడు. విషయం ఏమిటంటే.. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మాస్క్ పెట్టుకోని కారణంగా ఓ వ్యక్తికి పోలీసులు రూ. 2 వేలు ఫైన్ వేశారు.ఆ రిసిప్ట్‌ను బండ్ల గణేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాడు. అందులో తప్పేమి లేదు.. కాకపోతే wear maskకు బదులు Where mask అని తప్పుగా రాసాడు.

దానికి నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు. తప్పు తెలుసుకున్న బండ్లన్న దానిని చేంజ్ చేసాడు. కాకపోతే ఈసారి ware mask అని రాసాడు. రెండోసారి కూడా అలాంటి తప్పే చెయ్యడంతో బండ్ల గణేష్ ను మళ్ళీ ఆడేసుకున్నారు నెటిజన్లు. ‘సోషల్ మీడియా కోసం ఓ మనిషిని పెట్టించుకో’, ‘నీ బట్లర్ ఇంగ్లీష్ ను చూస్తుంటే మాకొచ్చిన ఇంగ్లీష్ కూడా మర్చిపోయేలా ఉన్నాం’ అంటూ కామెంట్లతో దండయాత్రలు చేశారు.

1

2

3

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla Ganesh
  • #producer bandla ganesh

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

58 mins ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version