Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బెల్లంకొండా మరో రిస్క్ చేస్తున్నాడు..!

బెల్లంకొండా మరో రిస్క్ చేస్తున్నాడు..!

  • May 21, 2020 / 09:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంకొండా మరో రిస్క్ చేస్తున్నాడు..!

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకుగా తెరంగేట్రం చేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించిన ‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కానీ నటుడుగా మెప్పించడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది. ఎట్టకేలకు ‘రాక్షసుడు’ చిత్రంతో ఫైనెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకున్నాడు. అప్పటి వరకూ పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తూ వచ్చిన శ్రీనివాస్ ఓ ప్లాప్ డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకుని మరీ హిట్ అందుకోవడంతో అతని పై నిర్మాతలకు నమ్మకం ఏర్పడింది.

బెల్లంకొండ ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ‘అల్లుడు అదుర్స్’ అనే చిత్రం చేస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ కూడా ప్లాప్ డైరెక్టరే..! అతని గత చిత్రాలు ‘రభస’ ‘హైపర్’ ప్లాప్ అయ్యాయి. ఇదే రిస్క్ అనుకుంటే.. ఇప్పుడు మరో ప్లాప్ డైరెక్టర్ కు ఓకే చెప్పాడు బెల్లంకొండ. అతను మరెవరో కాదు గతేడాది ‘రణరంగం’ చిత్రంతో నిరాశపరిచిన సుధీర్ వర్మ. ఇప్పటి వరకూ అతనికి ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఖాళీగా ఉంటూ వచ్చాడు.

Still Bellamkonda Sreenivas Facing The Same Problem1

ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని ప్రారంభించడానికి రెడీ అయ్యాడు. ఇందులో భాగంగా ఓ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో బెల్లంకొండ ను కలిసి ఓకే చేయించుకున్నాడు. అయితే ఇది అతని సొంత కథ కాదట. శ్రీకాంత్ అనే రైటర్ నుండీ ఆ కథని తీసుకున్నట్టు తెలుస్తుంది. పోనిలే ఇప్పటికైనా హిట్టు కొడితే మంచిదే మరి. ఈ అవకాశాన్ని బలంగా వాడుకోవడం సుధీర్ వర్మకు చాలా ముఖ్యం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alludu adhurs
  • #Bellamkonda Sai Sreenivas
  • #Rakashasudu
  • #Santhosh Srinivas
  • #Sudheer Varma

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 hour ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

18 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

21 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

24 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version