Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Akhil: హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమా.. అఖిల్ లైనప్ బానే ఉంది..!

Akhil: హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమా.. అఖిల్ లైనప్ బానే ఉంది..!

  • June 4, 2022 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమా.. అఖిల్ లైనప్ బానే ఉంది..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో మొదటి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాడు అఖిల్ అక్కినేని. ఈ చిత్రంలో అఖిల్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ముందు అఖిల్ నటించిన ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాలు పర్వాలేదు అనిపించాయి కానీ.. కమర్షియల్ గా ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. అఖిల్ కు ఆ విషయంలో మొదటి సక్సెస్ అందించిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అనే చెప్పాలి.

‘జి ఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరోసారి అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ రిపీట్ కానుందని వినికిడి. ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్.. అఖిల్ కు ఓ కథ వినిపించాడట. అది అతనికి బాగా నచ్చింది. ఆల్రెడీ ఓ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో వెంటనే ఓకే చెప్పేశాడు అఖిల్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ఏషియన్ సినిమాస్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అఖిల్ మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మోహన్ రాజా.. అఖిల్ కు ఓ కథ వినిపించాడట. అది కూడా అఖిల్ కు నచ్చడం ఓకే చెప్పడం జరిగింది అని వినికిడి. అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది.

is Bommarillu Bhaskar doing Orange Movie Sequal with Akhil1

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు అఖిల్. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ఏజెంట్’ టైటిల్ తో తెరకెక్కుతుంది. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akkineni Akhil
  • #akhil
  • #Akkineni Akhil
  • #Bhascer
  • #Bomarillu Bhascer

Also Read

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

Vijay Devarakonda: రౌడీ బాయ్ కి ఏమైంది.. నిజంగానే హాస్పిటల్లో చేరాడా..?!

related news

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

trending news

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

1 hour ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

1 hour ago
Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nidhhi Agerwal: కెరీర్లో గ్యాప్, పవన్ కళ్యాణ్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

Sania Mirza: టెన్నిస్ తారని పెళ్లాడబోయే టాలీవుడ్ హీరో ఎవరు..!?

3 hours ago

latest news

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

అక్రమ రవాణా కేసులో నటికి ఏడాది పాటు జైలు శిక్ష!

59 mins ago
Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

Murugadoss: శివకార్తికేయన్ అయినా మురుగదాస్ ని గట్టెక్కిస్తాడా?

2 hours ago
Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

Pooja Hegde: పూజా హెగ్డే క్రేజ్.. ఎంత మాత్రం తగ్గలేదు అనడానికి ఇదే ఎగ్జామ్పుల్!

4 hours ago
Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version