Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Boyapati Srinu, Allu Arjun: అటు తిరిగి ఇటు తిరిగి ‘సరైనోడు’ దగ్గరకు వచ్చారా?

Boyapati Srinu, Allu Arjun: అటు తిరిగి ఇటు తిరిగి ‘సరైనోడు’ దగ్గరకు వచ్చారా?

  • January 24, 2024 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Boyapati Srinu, Allu Arjun: అటు తిరిగి ఇటు తిరిగి ‘సరైనోడు’ దగ్గరకు వచ్చారా?

బోయపాటి శ్రీనివాస్‌కు ఒక్క సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాత వెంటనే సినిమా ఛాన్స్‌ ఇచ్చేది ఎవరు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చే పేర్లు ఒకటి బాలకృష్ణ… రెండు అల్లు అర్జున్‌. గతంలో ఇదే జరగ్గా ఇప్పుడు కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతుంది అంటున్నారు. రామ్‌తో ‘స్కంద’ తీసిన చేతులు కాల్చుకున్న బోయపాటి ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ఫైనల్‌ చేసుకునే పనిలో ఉన్నారట. ఈ విషయంలో చాలామంది హీరోల పేర్లు వినిపిస్తున్నా… ఫైనల్‌గా ‘సరైనోడు’ దగ్గరకు వచ్చారట.

బోయపాటి శ్రీను సినిమాలు రెండు రకములు. ఒకటి బ్లాక్‌బస్టర్‌, రెండోది డిజాస్టర్‌. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్‌ చూస్తే ఎవరైనా ఈ మాటే అంటారు. రీసెంట్‌ సినిమా ‘స్కంద’ తేడా కొట్టింది. దీంతో నెక్స్ట్‌ కథ భారీగా ఉండాలి, భారీ విజయం సాధించాలి, భారీ వసూళ్లు అందుకోవాలి అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో చాలా మంది హీరోలతో ప్రాజెక్ట్‌ చర్చలు జరిగినా ఫైనల్‌గా అల్లు అర్జున్‌ దగ్గరకు వచ్చారు అంటున్నారు.

‘స్కంద’ సినిమా తర్వాత బోయపాటి – సూర్య కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అని చెప్పారు. ఈ మేరకు ఓపెనింగ్‌ త్వరలో అని కూడా అన్నారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు లేదంటున్నారు. దీంతో మళ్లీ బాలయ్యతోనే సినిమా అని వార్తలొచ్చాయి. అయితే బాలయ్య వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల అల్లు అర్జున్‌ సినిమా ఫిక్స్‌ అవుతోందట. నిజానికి ‘పుష్ప 2’ తర్వాత బన్నీ – త్రివిక్రమ్‌ సినిమా ఉండాలి. అయితే ఆ కథ సిద్ధమవ్వడానికి చాలా సమయం పడుతుందట.

Boyapati Srinu with Allu Arjun

దీంతో అప్పటివరకు ఆగకుండా ఓ మాస్‌ కమర్షియల్‌ సినిమా చేద్దామని (Allu Arjun) బన్నీ అనుకున్నాడట. దానికి బోయపాటి అయితే సరైన స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తారని భావించి లైన్‌ ఓకే చేశారట. త్వరలో కథ సిద్ధం చేస్తారు అంటున్నారు. అయితే BB3 (బాలకృష్ణ – బోయపాటి)కి మంచి విజయం దక్కింది. మరి ఇప్పుడు BB2 (బోయపాటి – బన్ని) ఏమవుతుందో చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Boyapati Srinu

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

22 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

24 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

4 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

6 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version