Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మళ్ళీ ఆగిపోయిన షూటింగులు.. ఇక కష్టమేనేమో..!

మళ్ళీ ఆగిపోయిన షూటింగులు.. ఇక కష్టమేనేమో..!

  • June 24, 2020 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ ఆగిపోయిన షూటింగులు.. ఇక కష్టమేనేమో..!

సుమారు రెండు నెలలు పైనే షూటింగ్ లు ఆగిపోయాయి. దీంతో సినీ ఇండస్ట్రీ చాలా వరకూ నష్టపోయింది. అందుకే.. ఈ ఐదవ విడత లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ప్రభుత్వం ఇస్తున్న తరుణంలో.. మన ఇండస్ట్రీ పెద్దలు కూడా షూటింగ్ లకు ప్రభుత్వం నుండీ అనుమతులు తెచ్చుకున్నారు. జూన్ 15వ తారీఖు నుండీ మళ్ళీ షూటింగ్లు మొదలయ్యాయి. కొద్ది మంది క్యాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ లు జరుపుకోవచ్చని కొన్ని నిబంధనలతో ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో.. అందరూ షూటింగ్ లు చేసుకోవడానికి రెడీ అయ్యారు.

కానీ పెద్ద సినిమాలకు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు పనికిరావడం లేదు. తక్కువ మంది ‘క్యాస్ట్ అండ్ క్రూ’ తో పెద్ద సినిమా షూటింగ్ లు జరుపుకోవడం అసాధ్యమని దర్శకుడు రాజమౌళి కూడా చేతులెత్తేశాడు. సరే.. చిన్న సినిమాల షూటింగ్లకు, టీవీ షోలకు, అలాగే సీరియల్స్ షూటింగ్ లకు.. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కలిసొచ్చాయి కదా అని అనుకుంటే.. ఇప్పుడు వాటికి కూడా బ్రేక్ పడిందని సమాచారం. తాజాగా ఓ సీరియల్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటుడికి క*నా పాజిటివ్‌ అని తేలింది.

దీని కారణంగా వెంటనే ఆ సీరియల్‌ షూటింగ్‌ను ఆపేసి యూనిట్‌ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. దీంతో మిగిలిన సీరియల్స్‌ షూటింగ్ ల టీం సభ్యులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ‘ఇలాగే షూటింగ్ లు నిర్వహిస్తే.. మిగిలిన ‘క్యాస్ట్ అండ్ క్రూ’ కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందని’ వారు భయపడుతున్నారట. ఈ కారణంగా షూటింగ్లు ఆపేసినట్టు తెలుస్తుంది. మరి కొద్దిరోజుల తరువాత అయినా తిరిగి షూటింగ్లు నిర్వహిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Corona Virus
  • #Covid 19
  • #Shootings
  • #Tollywood

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

28 mins ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

37 mins ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

47 mins ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

21 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version