Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Teja, Rana: జోగేంద్ర పాత్రను మించేలా.. రానా పాత్ర ఉండబోతుందంటా?

Teja, Rana: జోగేంద్ర పాత్రను మించేలా.. రానా పాత్ర ఉండబోతుందంటా?

  • May 24, 2023 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Teja, Rana: జోగేంద్ర పాత్రను మించేలా.. రానా పాత్ర ఉండబోతుందంటా?

రానా దగ్గుబాటి, సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్‌లో 2017లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. హీరోగా రానా దగ్గుబాటి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఆ సినిమా నిలిచింది. అందులో జోగేంద్ర పాత్రలో రానా నటన అందరినీ మెప్పించింది. అలాగే ఆయన భార్యగా చేసిన కాజల్ అగర్వాల్ పాత్ర కూడా సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచింది. ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

మరోసారి హీరో రానా, డైరెక్టర్ తేజ (Teja) కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా చేసిన జోగేంద్ర పాత్రను మించి.. మరింత బలంగా ఈ సినిమాలో రానా పాత్ర ఉండబోతోందని మేకర్స్ అంటున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తేజ తీర్చిదిద్దబోతున్నారట. మరి ఇందులో రానా జోడీగా ఎవరు నటిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ఓ మలయాళ స్టార్ హీరో మాత్రం ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ హీరోగా టాప్ హీరో, దేవుడు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకిడి పంబ, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ సినిమాలను నిర్మించిన గోపినాథ్ ఆచంట విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను త్వరలోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్ సినిమాలో డానియేల్ శేఖర్ గా రానా నాయుడు తన విశ్వరూపం చూపించాడు.

Director Teja, Teja, Rana, Rana Daggubati,

భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ రాకపోయినా ఆ సినిమాలో ప్రతినాయకుడిగా చేసిన రానా కూడా మాత్రం మంచి పేరు వచ్చింది. అదే విధంగా రానా నాయుడు అనే వెబ్ సీరిస్ లో వెంకటేష్ తో కలిసి నటించి అనేక విమర్శలను ఎదుర్కోన విషయం తెలిసింది. అయిన ఆ సిరీస్ హిట్ అవ్వటంతో ఆ విమర్శలకు తావులేకుండపోయింది. మళ్ళీ అంత డైనమిక్ పాత్రలో నటించబోతున్న పాత్ర కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #Rana
  • #Rana Daggubati
  • #Teja

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను : మంచు విష్ణు

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

17 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

17 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

19 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

20 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

23 hours ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

28 mins ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

44 mins ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

1 hour ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

16 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version