Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సినిమా చూడకపోతే తప్పు అంటే ఎలా.. మరోసారి చర్చ!

సినిమా చూడకపోతే తప్పు అంటే ఎలా.. మరోసారి చర్చ!

  • January 9, 2023 / 05:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా చూడకపోతే తప్పు అంటే ఎలా.. మరోసారి చర్చ!

ఓ సినిమా చూడకపోతే అంత పాపమా? చూడకపోయిన వాళ్లను నానా మాటలు అనాల్సిందేనా? ఏంటీ.. రష్మిక మందన గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? అవును ఆమె గురించే అడుగుతున్నాం. అయితే ఇక్కడ విషయం ఆమె కాదు, సినిమాను చూడకపోతే పాపం అనుకునేవాళ్లు. మొన్నామధ్య ఓ హిట్‌ సినిమా చూడలేదు అన్నందుకు రష్మికను ఆడిపోసుకున్నారు కొంతమంది. మరిప్పుడు వాళ్లంతా ఎక్కడికిపోయారు. ఎందుకంటే మరో కన్నడ నటుడు ఓ భారీ హిట్‌ సినిమాను చూడలేదట.

గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోన్న కన్నడ నటుడు కిశోర్‌ కుమార్‌. సౌత్‌లో చాలా భాషల్లో నటించిన విలక్షణ నటుడు కిషోర్‌ కుమార్‌. ఇటీవల ‘కాంతార’ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇటీవల తన ట్విటర్‌ అకౌంట్‌ విషయంలో వైరల్‌గా మారాడు. ఆయన ఇటీవల మాట్లాడుతూ ‘కేజీయఫ్‌ 2’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కేజీయఫ్‌ 2’ సినిమా చూడలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇక్కడే మరో విషయాన్ని కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

‘‘సమస్యల గురించి తెలిపే చిన్న సినిమా అయినా చూస్తా కానీ, వినోదాన్ని పెద్ద సినిమాలు చూడడం ఇష్టం ఉండదు. నేను ఇప్పటి వరకు ‘కేజీయఫ్ 2‌’ సినిమా చూడలేదు. అయినా అది నా తరహా సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని చెప్పారు. ఆయన చెప్పింది కూడా నిజమే.. ఎవరు ఏ సినిమా చూడాలి, ఎలాంటి సినిమా చూడాలి, ఎప్పుడు చూడాలి అనేది వారి ఇష్టం. అయితే రష్మిక మందన విషయంలోనూ ఇలానే ఆలోచించాలి కదా అనే కామెంట్స్‌ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మొన్నీమధ్య ఆమె మాట్లాడుతూ ‘కాంతార’ సినిమా చూడలేదు అని చెప్పింది. దీంతో ఆమె ఏమన్నా విరుచుకుపడదాం అని సిద్ధంగా ఉండే నెటిజన్లు ‘శాండిల్‌వుడ్‌కి మంచి పేరు తెచ్చిన సినిమా చూడలేదా? నిన్ను బ్యాన్‌ చేసేయాలి’ అంటూ గావుకేకలు మొదలెట్టారు. మరిప్పుడు కిశోర్‌ కుమార్‌ను కూడా ఇలానే విమర్శిస్తారా? జస్ట్‌ ఆస్కింగ్ అంతే.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kishore Kumar
  • #Actress Rashmika Mandanna
  • #Kantara
  • #KGF2
  • #Kishore Kumar

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

1 hour ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

16 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

17 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

17 hours ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

11 hours ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

20 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version