Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు సినిమాలో విలన్ గా గోపీచంద్!

మహేష్ బాబు సినిమాలో విలన్ గా గోపీచంద్!

  • November 20, 2017 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు సినిమాలో విలన్ గా గోపీచంద్!

హీరోగా కెరీర్ మొదలెట్టినప్పటికీ తర్వాత “నువ్వు నేను, నిజం, వర్షం” చిత్రాల్లో విలన్ గా నటించడం వల్లే ఎక్కువ పేరు సంపాదించడంతోపాటు నటుడిగా తనదైన మార్క్ క్రియేట్ చేయగలిగాడు గోపీచంద్. నిన్నమొన్నటివరకూ యావరేజ్, ఎబౌ యావరేజ్ లతో కెరీర్ ను నెట్టుకొచ్చిన గోపీచంద్ ఇటీవలకాలంలో వరుస పరాజయాలతో బాగా ఢీలాపడ్డాడు. ఇక గోపీచంద్ నటించిన “ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్” చిత్రాలు ఎప్పుడు రిలీజావుతాయో కూడా తెలియని పొజిషన్. ఈ తరుణంలో గోపీచంద్ తన కెరీర్ కి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది.

మహేష్ బాబు హీరోగా బోయపాటి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ ఓ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ను రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా గోపీచంద్ ను సంప్రదించారట. మహేష్ బాబు సినిమా కావడమే కాక.. బోయపాటి దర్శకుడు కావడం, బోయపాటి తన మునుపటి చిత్రాల్లో జగపతిబాబు, ఆది పినిశెట్టిలను విలన్లుగా సూపర్ పవర్ ఫుల్ గా చూపించిన విధానం నచ్చడంతో వెంటనే ఒప్పేసుకొన్నాడట గోపీచంద్. ప్రస్తుతం ఈ వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో హల్ చల్ సృష్టిస్తోంది. గోపీచంద్ నిజంగా ఆ విలన్ ఆఫర్ ను ఒప్పుకొన్నాడో లేదో తెలియదు కానీ.. ఒకవేళ ఒప్పుకొంటే మాత్రం మనోడి కెరీర్ కి కీలకమైన టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం పుష్కలంగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #koratala siva
  • #Mahesh Babu

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

30 mins ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

3 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

2 days ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

42 mins ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

58 mins ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

1 hour ago
Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

3 days ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version