Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kerthy Suresh: కీర్తి సురేశ్‌ సినిమాకు ఇన్ని కష్టాలేంటో!

Kerthy Suresh: కీర్తి సురేశ్‌ సినిమాకు ఇన్ని కష్టాలేంటో!

  • December 29, 2021 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kerthy Suresh: కీర్తి సురేశ్‌ సినిమాకు ఇన్ని కష్టాలేంటో!

ఏమనుకొని ‘గుడ్‌ లక్‌ సఖి’ సినిమాలో ‘బ్యాడ్‌లక్‌ సఖి’ అని పేరు పెట్టారో కానీ… ఆ సినిమా విడుదల విషయంలో ఇంకా బ్యాడ్ లక్‌ కొనసాగుతూనే ఉంది. కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలోనే సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. అప్పటి నుండి వరుసగా సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయడం, తర్వాత వాయిదా వేయడం అనవాయితీగా మారిపోయింది. తాజాగా మరోసారి అదే పరిస్థితి నెలకొంది. మరోసారి సినిమా వాయిదా పడినట్లు సమాచారం.

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాను డిసెంబరు 31న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. ఒకటి, రెండు ప్రచార కార్యక్రమాలు జరిగాయి. అయితే రిలీజ్‌కి ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పుడు చిత్రబృందం నుండి ఎలాంటి ప్రచారమూ లేదు. దీంతో సినిమా ఈసారి కూడా వాయిదానే అని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

ఇప్పుడు కానీ సినిమా రిలీజ్‌ చేయకపోతే మళ్లీ ఫిబ్రవరిలోనే డేట్స్‌ అందుబాటులో ఉంటాయి. అప్పుడు చేస్తారేమో చూడాలి. నగేశ్‌ కుకునూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సరైన బజ్‌ లేదనే మాట వాస్తవం. చాలా రోజుల నుండి సినిమాను ఫాలో అవుతున్న జనాలకు ఈ విషయం తెలుసు. దిల్‌ రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారని తెలిసినా బజ్‌ అలానే ఉంది. 2019లో సినిమా అనౌన్స్‌ అయినప్పుడు ఉన్నంత జోష్‌ ఇప్పుడు లేదు.

మరోవైపు ఓటీటీలో కూడా సినిమాకు సరైన ధర పలకడం లదు అని అంటున్నారు. ఇప్పుడు సినిమా విడుదల మళ్లీ ఆగింది అంటే ఓటీటీ కూడా కష్టమే అని చెప్పొచ్చు. దీంతో స్టార్‌ హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటున్న కీర్తి సురేశ్‌ సినిమాకు ఈ పరిస్థితి ఏంటి అని నెటిజన్లు అనుకుంటున్నారు. తొలుత కరోనా దెబ్బ తీసినా… ఆ తర్వాత పరిస్థితులు దెబ్బ కొట్టాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో కీర్తికి గుడ్‌ లఖ్‌ క్లైమాక్స్‌లో వస్తుంది. మరి సినిమా విడుదలకు క్లైమాక్స్‌ ఎప్పుడొస్తుందో.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Pinisetty
  • #devi sri prasad
  • #Dil Raju
  • #Good Luck Sakhi
  • #Jagapathi Bab

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

10 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

11 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

12 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

14 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

15 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version