Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Mahesh Babu: మహేష్ బాబు దూకుడుకు సాటెవ్వరు!

Mahesh Babu: మహేష్ బాబు దూకుడుకు సాటెవ్వరు!

  • July 15, 2021 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు దూకుడుకు సాటెవ్వరు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ ఆ సినిమాలతో మహేష్ బాబు విజయాలను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో సైతం మహేష్ బాబుకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్మాక్స్ అనే సంస్థ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జూన్ 2021 పేరుతో నిర్వహించిన సర్వేలో మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.

గతంలో ఇచ్చిన లిస్ట్ లో కూడా మహేష్ నంబర్ వన్ ప్లేస్ లో నిలవగా మరోసారి మహేష్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుని ఫస్ట్ ప్లేస్ లో నిలవడం గమనార్హం. దీంతో టాలీవుడ్ నంబర్ 1 హీరో మహేష్ బాబు అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహేష్ తొలిస్థానాన్ని కైవసం చేసుకోగా అల్లు అర్జున్ రెండో స్థానంలో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో ఉండగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నాలుగో స్థానం ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ 5, 6 స్థానాలలో ఉండటం గమనార్హం. ఏడో స్థానంలో విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నాని తొమ్మిదో స్థానంలో చిరంజీవి, పదో స్థానంలో రవితేజ ఉన్నారు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు టాప్ 10 జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. హీరోయిన్ల విషయానికి సమంత, కాజల్, తమన్నా మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishana
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version