Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Maruthi, Prabhas: ప్రభాస్‌ – మారుతి సినిమా కొత్త డేట్‌ ఇదేనట!

Maruthi, Prabhas: ప్రభాస్‌ – మారుతి సినిమా కొత్త డేట్‌ ఇదేనట!

  • May 10, 2022 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi, Prabhas: ప్రభాస్‌ – మారుతి సినిమా కొత్త డేట్‌ ఇదేనట!

వరుసగా పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌… మధ్యలో చిన్న సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటూ ఆ మధ్య ఓ పుకారు మొదలైంది. ఇది నిజమా కాదా అని అనుకుంటుడగానే సినిమా దర్శకుడు ఈయనే… కథానాయికలు వీరే అంటూ మరికొన్ని పుకార్లు యాడ్‌ అయ్యాయి. అయితే ఇవి పుకార్లు కావు, నిజాలే అని ఇన్‌డైరక్ట్‌గా తేలింది. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా పుకార్లన్నీ ఆగిపోయాయి. దీంతో ఏమైందా అని ఆలోచించుకుంటుండగా మళ్లీ సినిమా ఊసులు వినిపిస్తున్నాయి.

అవును, ప్రభాస్‌ – మారుతి సినిమా గురించి మరోసారి వార్తలు సోషల్‌ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో జోరుగా షికారు చేస్తున్నాయి. మొన్న పుకార్లు ఆగడానికి కారణాలు ఎలా అయితే తెలియలేదో, ఇప్పుడు కొత్తగా మళ్లీ ఊసులు వినిపించడానికి కూడా కారణాలు తెలియవు. అయితే ఈసారి కూడా సినిమా ముహూర్తం తేదీ ఒకటి పుకార్లలో వినిపిస్తుంది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో డీవీవీ దానయ్య నిర్మాత‌గా ప్రభాస్‌ సినిమా ఉంటుంది అంటున్నారు.

దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా వెలువ‌డ‌లేదు కానీ సినిమా ఉంది అనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చ‌క చ‌కా జ‌రుగుతున్నాయ‌ట. మారుతి ఇంట్లో విషాదం నెలకొన్న కారణంగా సినిమాకు బ్రేక్‌ ఇచ్చారు. త్వరలో మళ్లీ స్క్రిప్ట్‌ పనులు స్టార్ట్‌ చేస్తారట. అతి తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేద్దామని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా కోసం కథ ఓవైపు రెడీ చేస్తుంటే, మరోవైపు భారీ సెట్ కూడా రెడీ చేస్తున్నారట.

సినిమా షూటింగ్‌లో మేజర్‌ పార్ట్‌ని ఇక్కడే పూర్తి చేస్తారట. వీలైనంతవరకు ఔట్‌ డోర్‌ షూటింగ్స్‌ లేకుండా చూస్తున్నారట. ఆగ‌స్ట్ నుండి సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలని చూస్తున్నారట. సినిమాలో ఓ హీరోయిన్‌గా మాళవికా మోహనన్ ఎంచుకున్నారని సమాచారం. అలాగే రాశీ ఖ‌న్నాతో పాటు మ‌రో హీరోయిన్ కూడా సినిమాలో నటిస్తుందని సమాచారం. త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #GA2 Pictures
  • #Prabhas
  • #Raju Deluxe
  • #uv creations

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

5 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

37 mins ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

2 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

3 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

4 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version