Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య అంతరం పెరిగిందిగా

మళ్ళీ నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య అంతరం పెరిగిందిగా

  • May 30, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య అంతరం పెరిగిందిగా

టాలీవుడ్ లో తాజా పరిణామాలు కాక రేపుతున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబందించిన కీలక సమావేశాలకు బాలయ్యను పిలవక పోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చిరంజీవి, నాగార్జున మరియు కొందరు దర్శక నిర్మాతలను ఆయన కొంచెం ఘాటుగానే విమర్శించారు. ముఖ్యంగా ఈ వివాదం నందమూరి మరియు మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తుంది. పరిశ్రమలో కూడా బాలయ్య అనుకూలురు, ప్రతికూలురు అనే రెండు వర్గాలు ఏర్పడినట్లు సమాచారం. కాగా ఎప్పుడూ లేనిది ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి దగ్గిరై ఈ రెండు ఫ్యామిలీలను ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

చరణ్ తో మొదలైన ఆయన స్నేహం చిరుతో కూడా గట్టిపడుతుంది. ఈ మధ్య వారి మధ్య నడుస్తున్న సంభాషలను, సోషల్ మీడియా పోస్ట్ లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇక బాలయ్య చిరు ఇటీవల కొన్ని వేడుకలలో కలిశారు. వీరి మధ్య ఆసక్తి కర సంభాషణ నడిచింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం చిగురిస్తుంది, అది ఇంకా దృఢంగా మారుతుంది అనుకుంటున్న తరుణంలో ఈ వివాదం వీరిని దూరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక నాగబాబు ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా వీడియోలు చేస్తున్నారు. ఆయన బాలయ్య వ్యాఖ్యలకు గట్టి సమాధానంగా ఇవ్వగా, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ సోషల్ మీడియా పోస్ట్స్ తో రెచ్చిపోతున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ కూడా మెగా ఫ్యామిలీకి దూరం అవుతారేమో అనిపిస్తుంది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #mega family
  • #Naga Babu
  • #Nandamuri Family

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

1 hour ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

13 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

14 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

14 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

14 hours ago

latest news

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

23 mins ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

1 hour ago
Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

17 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

19 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version