Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రకుల్ టీజర్ వల్ల చిన్మయికి పడుతున్నాయి..!

రకుల్ టీజర్ వల్ల చిన్మయికి పడుతున్నాయి..!

  • July 11, 2019 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రకుల్ టీజర్ వల్ల చిన్మయికి పడుతున్నాయి..!

గతకొంత కాలంగా గాయని చిన్మయి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ‘మీటూ’ ఉద్యమం సమయంలో తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ రచయిత పై చేసిన ఆరోపణలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కారణంగా ఆమెకు తమిళంలో అవకాశాలు లేకుండా పోయాయని కూడా ఆరోపించింది. ఈ విషయంలో అందరూ కాస్త చిన్మయి పై జాలి చూపించారు.

chinmayi-sripaada-gets-trolled1

అయితే ఈ మథ్య మాత్రం సోషల్ మీడియాలో ఆమెని బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ని బాలీవుడ్ లో ‘కభీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యన్తరకరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ‘ప్రేమికులు ఒకరినొకరు కొట్టుకుని, తిట్టుకునే స్వాతంత్య్రం లేకపోతే అందులో ప్రేమ లేనట్టే’ అంటూ సందీప్ రెడ్డి చేసిన కామెంట్లు సరికాదని. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు సమాజానికి హానికరం అంటూ కామెంట్ చేసింది. ఇక చిన్మయి కామెంట్స్ కు సమంత కూడా మద్దతు పలకడం ఈ విషయం మరింత వైరలవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల ‘మన్మధుడు2’ నుండీ రకుల్ ప్రీత్ సింగ్ టీజర్ ను విడుదల చూశారు చిత్ర యూనిట్ సభ్యులు.

chinmayi-sripaada-gets-trolled2

ఈ టీజర్ చూసిన నెటిజన్లు మళ్ళీ చిన్మయిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. విష‌యమేమిటంటే ‘మ‌న్మ‌థుడు 2’ టీజర్లో ర‌కుల్ ప్రీత్… మందు, సిగరెట్లు తాగుతూ నాగార్జునను ఏడిపిస్తూ ఉంటుంది. ఇక హాట్ హాట్ డ్రెస్ లతో ‘ఏ’ రేటింగ్ చూపిస్తా అంటూ డైలాగులు కూడా చెప్పింది. ఈ చిత్రం ద‌ర్శ‌కుడు చిన్మ‌యి భ‌ర్త‌ రాహుల్ కావడంతో.. నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేసారు. ‘అమ్మాయిలు సిగ‌రెట్లు, మందు తాగితే సమాజంలో త‌ప్పు లేదు కానీ.. ‘క‌బీర్ సింగ్’ లో హీరోయిన్ ను కొడితే తప్పొచ్చేసిందా..! స‌మాజాన్ని త‌ర్వాత ఉద్ధ‌రిద్దువులే కానీ ముందు నీ ఇల్లు చ‌క్క‌బెట్టుకో. ‘నీ భ‌ర్త చేస్తే తప్పులేదు కానీ.. ప‌క్క‌వాళ్ళు చేస్తే త‌ప్పా అంటూ ఆమెకి క్లాస్ పీకుతున్నారు. మరి ఈ విషయం పై చిన్మయి ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి..!

2

chinmayi-sripaada-gets-trolled3

3

chinmayi-sripaada-gets-trolled4

4

chinmayi-sripaada-gets-trolled5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi
  • #Kabir Singh Movie
  • #Manmadhudu 2
  • #Rahul Ravindran
  • #Sandeep Reddy Vanga

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

21 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

14 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

15 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

17 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

17 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version