Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ సమంత అట?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ సమంత అట?

  • May 27, 2020 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీలో హీరోయిన్ సమంత అట?

టాలీవుడ్ లో సమంత టాప్ యాక్ట్రెస్ . అందులో ఏ డౌట్ లేదు. ఆమె సినిమాకు సైన్ చేస్తానంటే కోట్లు కుమ్మరించే నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయం మరియు అదృష్టం కలగలిసిన రేర్ కాంబినేషన్ సమంత. ఈ హీరోయిన్ ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరిందని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేస్తుండగా ఈ మూవీలో ఓ హీరోయిన్ గా సమంతను తీసుకొనే అవకాశం కలదట.

దర్శకుడు త్రివిక్రమ్ సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటే బాగుండు అని భావిస్తున్నారట. ఎన్టీఆర్ కి జంటగా మరో మారు సమంత కనిపించే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ టాక్. మరి ఇదే కనుక జరిగితే సమంత కెరీర్ కి మరింత మైలేజ్ వచ్చి చేరినట్లే. ఇక త్రివిక్రమ్ ఇప్పటికే మూడు సినిమాలు సమంత హీరోయిన్ గా చేశారు. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అ ఆ చిత్రాలలో సమంత హీరోయిన్ గా కనిపించింది.

Once again NTR to pair with Samantha in Trivikram film1

అలాగే ఎన్టీఆర్ సరసన అత్యధికంగా నాలుగు చిత్రాలలో సమంత హీరోయిన్ గా చేయడం విశేషం. బృందావనం సినిమాలో మొదటిసారి ఎన్టీఆర్ కి జంటగా చేసిన సమంత ఆ తరువాత రామయ్య వస్తావయ్యా, రభస మరియు జనతా గ్యారేజ్ చిత్రాలలో నటించింది. మరి ఐదో సారి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమై ఉంటుందో చూడాలి. ఐతే ఇది కేవలం రూమర్ మాత్రమే. అసలు నిజం తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. పూజ హెగ్డేని కూడా త్రివిక్రమ్ తీసుకొనే అవకాశం కలదని మరో వాదన.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #JrNtr-
  • #NTR30
  • #Samantha
  • #Trivikram Srinivas

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

6 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

7 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

8 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

10 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

4 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

5 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

6 hours ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version