Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘బాహుబలి’ తర్వాత మరోసారి.. క్రేజీ న్యూస్ ఇది..!

‘బాహుబలి’ తర్వాత మరోసారి.. క్రేజీ న్యూస్ ఇది..!

  • May 18, 2020 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాహుబలి’ తర్వాత మరోసారి.. క్రేజీ న్యూస్ ఇది..!

‘బాహుబలి’ (సిరీస్) సక్సెస్ విషయంలో దర్శకుడు రాజమౌళితో పాటు హీరో ప్రభాస్, రానా లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ప్రభాస్ లాంటి 6 ఫీట్ హీరోకి … అంతకు మించిన విలన్ రానా ని సెట్ చేసి.. ప్రాజెక్ట్ ఆరంభం నుండీ క్రేజ్ పెంచాడు దర్శకుడు రాజమౌళి. అప్పటికే రానాకి బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ‘బాహుబలి’ అది మరింత ప్లస్ అయ్యింది అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, రానా ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఓ రేంజ్లో పండాయి.

మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుణ్ణు అని ప్రభాస్ అభిమానులతో పాటు రానా అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వారి కోరిక కూడా నిజమవ్వబోతుంది అనేది ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది. ఇది పూర్తయిన వెంటనే.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం చెయ్యడానికి ప్రభాస్ ఓకే చెప్పాడు.

Once Again Prabhas to fight with Rana Daggubati1

ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపొయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక ఈ చిత్రంలో విలన్ గా మొదట అరవింద్ స్వామి ని అనుకున్నాడు దర్శకుడు. అయితే ఈ స్క్రిప్ట్ పట్ల రానా కూడా ఇంట్రెస్ట్ చుపిస్తున్నాడని.. అందుకు నాగ్ అశ్విన్ కూడా ఓకే చెప్పేసాడని తెలుస్తుంది. మొత్తానికి ‘బాహుబలి’ తర్వాత మరోసారి ఈ 6 ఫీట్ కటౌట్ లు ఫైట్ కు రెడీ అవుతున్నారన్న మాట.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Prabhas
  • #Prabhas21
  • #Rana Daggubati
  • #Vyjayanthi Movies

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

17 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

9 mins ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

1 hour ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version