Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Puri Jagannadh: పూరి జగన్నాథ్.. మరో బాలీవుడ్ ఆఫర్?

Puri Jagannadh: పూరి జగన్నాథ్.. మరో బాలీవుడ్ ఆఫర్?

  • June 10, 2021 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి జగన్నాథ్.. మరో బాలీవుడ్ ఆఫర్?

టాలీవుడ్ ఇండస్ట్రీ వైవు ఇప్పుడు బాలీవుడ్ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు తక్కువ చూపుతో చూసిన వారు కూడా ఎంతో ఆశగా టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక విధంగా భాషతో సంబంధం లేకుండా మన హీరోలు పాన్ ఇండియా సినిమాలను ఎనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి అనంతరం సురేంధర్ రెడ్డి కూడా పాన్ ఇండియాను టచ్ చేశాడు. ఇక ఇప్పుడు మరికొందరు కూడా పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఓ వర్గం వారి చూపు పూరి జగన్నాథ్ పైనే ఉంది.

విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏది సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు ఇప్పటికే నిర్మాత కరణ్ జోహార్ కు ఒక క్లారిటీ వచ్చేసిందట. ఆ దెబ్బతో సినిమా రిలీజ్ కాకముందే మరొక ఆఫర్ ను అందుకున్నట్లు సమాచారం. లైగర్ సినిమాకు కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక లైగర్ ట్రావెలింగ్ లో పూరి పని తీరు మెచ్చిన కరణ్ జోహార్ ఇటీవల మరొక సినిమా చేయడానికి చర్చలు జరిపినట్లు సమాచారం.

రణ్ వీర్ సింగ్ కోసం మరొక హై వోల్టేజ్ కథ ఉంటె సెట్ చేయమని చెప్పాడట. పూరి అడిగిన వెంటనే లైన్ కూడా వినిపించాడట. పూర్తి స్క్రిప్ట్ అయ్యాక మరొకసారి సారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Director Puri Jagannadh
  • #karan johar
  • #Liger
  • #Puri

Also Read

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

related news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 hour ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

2 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

17 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

40 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

4 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version