Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Ram Charan, Trivikram: చర్చల్లోకి చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా గాసిప్‌!

Ram Charan, Trivikram: చర్చల్లోకి చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా గాసిప్‌!

  • May 23, 2021 / 06:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Trivikram: చర్చల్లోకి చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా గాసిప్‌!

రామ్‌చరణ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది అని చాలా రోజుల నుండి వినిపిస్తూనే ఉంది. అయితే ఇద్దరూ తమ సినిమాల్లో బిజీ అయిపోవడమో, ఇంకో కారణమో కానీ సినిమా అయితే ఇంకా మెటీరియలైజ్‌ కాలేదు. అయితే తాజాగా మరోసారి ఆ టాక్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. చరణ్‌ కోసం త్రివిక్రమ్‌ ఇటీవల ఓ కథ సిద్ధం చేశారని అంటున్నారు. ఇప్పటికే సినిమా పాయింట్‌ను రామ్‌చరణ్‌కు వినిపించారట. ఆయన కూడా ఓకే చేశారని అంటున్నారు.

చాలా రోజుల క్రితం చరణ్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేస్తారని అన్నారు. నిర్మాతలుగా చాలామంది పేర్లు వినిపించాయి. పవన్‌ కల్యాణే ప్రొడ్యూస్‌ చేస్తారని కూడా అన్నారు. అయితే ఏమైందో అవేవీ మెటీరియలైజ్‌ కాలేదు. అయితే ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ కలసి ఈ సినిమా చేస్తాయని అంటున్నారు. శంకర్‌ సినిమా తర్వాత చరణ్‌ ఈ సినిమా చేయొచ్చని కూడా వార్తలొస్తున్నాయి. ఈలోపు మహేష్‌ బాబు సినిమాను త్రివిక్రమ్‌ పూర్తి చేస్తారట.

Once Again Ram Charan and Trivikram combination in talks1

మరోవైపు రామ్‌చరణ్‌ తర్వాత సినిమా విషయంలో క్లారిటీ సరిగ్గా లేదు. శంకర్‌ సినిమా మొదలైతే ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఈ కరోనా టైమ్‌లో ఏ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ఆగుతుందో చెప్పలేం. కాబట్టి… త్రివిక్రమ్ సినిమా ఓకే అయినా ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పలేం. ఒకవేళ అనౌన్స్‌మెంట్‌ ముందే ఇచ్చేస్తే ఆనందం. చూద్దాం అప్పుడు ఇలానే అన్నారు కానీ అవ్వలేదు. ఇప్పుడు అంటున్నారు… ఏం చేస్తారో.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #RC15
  • #RRR movie
  • #Trivikram Srinivas

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 hour ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

3 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

6 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

7 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

24 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

57 mins ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

1 hour ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

3 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version