Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అభిమానుల సంతోషం కోసం చరణ్ ఎంత కష్టపడుతున్నాడో..!

అభిమానుల సంతోషం కోసం చరణ్ ఎంత కష్టపడుతున్నాడో..!

  • December 18, 2018 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానుల సంతోషం కోసం చరణ్ ఎంత కష్టపడుతున్నాడో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘వినయ విధేయ రామా’ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాలతో బిజీగా ఉంటూనే మరో పక్క తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెట్లో ప్రతీ ఆర్టిస్ట్ కు ఎం కావాలో దగ్గరుండి మరీ చూసుకుంటాడు అంటూ జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అంతలా అభిమానుల కోరికలు తీర్చడానికి కష్టపడుతున్నాడంట రాంచరణ్. ఇదిలా ఉంటే మెగాస్టార్ తో 152 వ చిత్రాన్ని తెరకెక్కించాలని కొరటాల ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్క్రిప్ట్ పనుల్లో కూడా చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడంట. దాదాపు చరణ్ ఫైనల్ చేసిన ఈ స్క్రిప్ట్ ను తొందరలోనే మెగాస్టార్ కు వినిపించే పనిలో ఉన్నాడంట కొరటాల.

ఈ చిత్రంలో మెగాస్టార్ రైతు పాత్రలో కనిపించబోతున్నాడని.. ఒక పక్క కమర్షియల్ ఎలెమెంట్స్ మిస్ కాకుండానే ఒక మెసేజ్ కూడా ఉండబోతుందని సమాచారం. ఒక స్పెషల్ రోల్ లో చరణ్ కూడా నటించడానికి సిద్ధమవుతున్నట్టు టాక్. గతంలో ‘మగధీర’ .. ‘బ్రూస్లీ’ ‘ఖైదీ నెం. 150’ వంటి చిత్రాల్లో చిరుతో కలిసి చరణ్ నటించి ఖుషీ చేసాడు. ఇప్పుడు మరో సారి చిరుతో కలిసి అభిమానుల్ని ఖుషీ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Ram charan latest
  • #Ram charan latest movie
  • #Ram charan latest news
  • #Ram charan latest updates

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

37 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version