Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Tollywood: టాలీవుడ్‌ మరోసారి సీజన్‌ కష్టాలు!

Tollywood: టాలీవుడ్‌ మరోసారి సీజన్‌ కష్టాలు!

  • July 2, 2021 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్‌ మరోసారి సీజన్‌ కష్టాలు!

సినిమా – సీజన్‌… ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. సరైన సీజన్‌ కోసం మన దర్శకనిర్మాతలు వెయిట్‌ చేస్తూ ఉంటారు. ప్రేక్షకులకు ఎక్కువ సమయం ఉండేది పండగ రోజుల్లోనే కాబట్టి… ఆ రోజుల్లో సినిమా రిలీజ్‌ చేస్తే… థియేటర్లకు వస్తారనేది ఆలోచన. కరోనా పరిస్థితులు వచ్చాక సినిమా సీజన్ల లెక్క మారిపోయింది. సినిమా విడుదలకు ఎప్పుడు అవకాశం వస్తే… అప్పుడే సీజన్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దీంతో దగ్గర్లో ఉన్న సీజన్‌ దసరా. దీంతో అందరి దృష్టి దసరా మీదే పడింది.

మామూలుగా పరిస్థితులు ఉండుంటే దసరాకు కనీసం రెండు, మూడు సినిమాలు వచ్చేవి. కానీ ఈసారి చూస్తుంటే లిస్ట్‌ ఏకంగా పదికిపైగా సినిమాల వరకు సిద్ధంగా ఉన్నాయి. దసరా సినిమాల గురించి చర్చిస్తే… ముందుగా వచ్చే పేరు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. సినిమాను ఎట్టిపరిస్థితుల్లో అక్టోబరులో రిలీజ్‌ చేస్తాం అంటున్నారు. ఇదికాకుండా చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేష్‌ ‘ఎఫ్‌ 3’, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, యష్‌ ‘కేజీఎఫ్‌’, అల్లు అర్జున్‌ ‘పుష్ప’, నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘టక్‌ జగదీష్‌’… నాగచైతన్య ‘థ్యాంక్‌ యూ’, ‘లవ్‌స్టోరీ’… రానా ‘విరాటపర్వం’, నితిన్‌ ‘మాస్ట్రో’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ లాంటివి చాలా ఉన్నాయి.

వీటిలో ఎన్ని దసరాకు ఎన్ని సిద్ధమవుతాయి, ఎన్ని సినిమాలకు థియేటర్లు దొరుకుతాయి అనేది చూడాలి. అయితే కరోనా థర్డ్‌ వేవ్‌ పరిస్థితులు కూడా సినిమా విడుదల విషయంలో ప్రభావం చూపించనుంది. శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్న మాటల ప్రకారం అయితే… సెప్టెంబరులో థర్డ్‌ వేవ్‌ వస్తుందని అంటున్నారు. అదే జరిగితే మళ్లీ థియేటర్లు మూసేసే అవకాశం ఉంది. కాబట్టి దసరా సీజన్‌ ఎంతవరకు ఉంటుంది. అప్పుడు ఏ సినిమాలు వస్తాయో చూడాలి. అయతే కొన్ని సినిమాలు దసరాకు ముందే వచ్చేస్తాయంటున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aacharya
  • #F3 Movie
  • #KGF
  • #Pushpa
  • #Radhe shyam

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

51 mins ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

18 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

18 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

20 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

22 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

21 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

23 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version