Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Shruti Haasan Breakup: మరోసారి వైరల్ అవుతున్న శృతి హాసన్ బ్రేకప్ వార్తలు.. ఏం జరిగిందంటే..?

Shruti Haasan Breakup: మరోసారి వైరల్ అవుతున్న శృతి హాసన్ బ్రేకప్ వార్తలు.. ఏం జరిగిందంటే..?

  • December 12, 2022 / 11:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shruti Haasan Breakup: మరోసారి వైరల్ అవుతున్న శృతి హాసన్ బ్రేకప్ వార్తలు.. ఏం జరిగిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. తర్వాత విడిపోవడం.. ప్రేమలో పడడం.. సహజీవనం చేయడం.. నచ్చకపోతే విడిపోవడం అనేది చాలా అంటే చాలా కామన్ వ్యవహారం.. పరిశ్రమలో కొద్ది రోజులుగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి కదా అంతా హ్యాపీనే అనుకుంటుంటే.. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్రేకప్ బాంబ్ పేల్చి షాకిచ్చింది.. యాక్ట్రెస్ కమ్ మ్యూజీషియన్ అయిన శృతి హాసన్ స్కూల్ ఏజ్‌లోనే ఓ అబ్బాయితో ప్రేమలో పడిందని ఆ మధ్య చెప్పుకొచ్చింది..

అప్పుడే అలా అంటే ఇప్పుడింకా సూపర్ ఫాస్ట్.. త్వరగా ప్రేమలో పడడం.. ప్రియుడు నచ్చకపోతే కటీఫ్ చేసేసుకోవడం కామన్ తనకి.. ఇక నటిగా కెరీర్ స్టార్ట్ చేశాక యాక్టర్ సిద్ధార్థ్‌తో లవ్, కొద్దికాలం రిలేషన్ షిప్ కూడా సాగించిందని అప్పట్లో విపరీతంగా వార్తలు వచ్చాయి.. తర్వాత లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో కూడా లవ్, రిలేషన్.. అతగాడిని ఇండియాకి తీసుకొచ్చింది.. ఫ్యామిలీకి పరిచయం చేసింది.. బ్రేకప్ చేసుకుంది.. కొద్ది కాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది..

శృతి, శాంతనుతో కలిసి బాంబేలో ఉంటుంది.. దాదాపు రెండేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు.. ఫస్ట్ టైమ్ శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ పుట్టినరోజు వేడుకల్లో అతగాడు కనిపించాడు.. నాన్న కమల్ హాసన్‌కి కూడా ప్రియుణ్ణి పరిచయం చేసింది.. ఇక అప్పటినుండి కొత్త బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న రకరకాల పిక్స్, వారి బర్త్‌‌డే సెలబ్రేషన్స్ ఫోటోలతో నెట్టింట హంగామా చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు శాంతనుతో కూడా తెగతెంపులు చేసుకుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

దీనికి ప్రధాన కారణం.. తాజాగా శృతి చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. ‘‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను.. జీవితంలో ఇక్కడి వరకూ రావడమే గొప్ప అదృష్టం.. అందుకు థ్యాంక్స్.. ఎట్టకేలకు నాకు ఆ విషయం బోధపడింది’’ అంటూ కామెంట్ చేసింది.. దీంతో.. ‘ఎన్నాళ్లు సింగిల్‌గా ఉంటావో చూద్దాం.. క్షవరం అయితేనే కానీ వివరం రాదు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shruti Haasan
  • #Actress Shruti Haasan
  • #SALAAR
  • #shantanu
  • #Shruti

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

19 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

20 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

20 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

22 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

48 mins ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

1 hour ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

2 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

22 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version