Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » Srinu Vaitla: సేఫ్ గేమ్ ఆడటానికి రెడీ అయిన శ్రీను వైట్ల..!

Srinu Vaitla: సేఫ్ గేమ్ ఆడటానికి రెడీ అయిన శ్రీను వైట్ల..!

  • June 17, 2021 / 10:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinu Vaitla: సేఫ్ గేమ్ ఆడటానికి రెడీ అయిన శ్రీను వైట్ల..!

ఒకప్పుడు వరుస హిట్లు కొడుతూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు శ్రీను వైట్ల. నిజానికి ‘ఆగడు’ వరకు ఈయనకి డిజాస్టర్ అంటే ఏంటో తెలీదు. కానీ తర్వాత ఆయన దానితో సహజీవనం చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండడు. ‘బ్రుస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి సినిమాలు శ్రీను వైట్ల ఇమేజ్ ను పాతాళానికి తొక్కేశాయి. గతంలో శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం నిర్మాతలకు,ఆడియన్స్ కు ఉండేది.

కానీ ఇప్పుడు శ్రీను వైట్లతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన విష్ణు తో ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది హిట్ అయితే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి. అలాగే ఈ చిత్రం తర్వాత ‘డబుల్స్’ అనే మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు తెలిపాడు శ్రీను వైట్ల. ఇదిలా ఉండగా..’గీతా ఆర్ట్స్’ బ్యానర్లో కూడా శ్రీను వైట్ల ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఏ హీరోతో చేస్తాడు? చిన బ్యానర్లో చేస్తాడా..? పెద్ద బ్యానర్లో చేస్తాడా? అనే విషయాల పై స్పష్టత లేదు. గతంలో ఈ బ్యానర్లో ‘అందరివాడు’ అనే మాస్ మూవీ చేసాడు శ్రీను వైట్ల. అది సో సో గా ఆడింది. మరి ఈసారి చేయబోయే మూవీతో కం బ్యాక్ ఇస్తాడా? అనే డిస్కషన్లు కూడా ప్రస్తుతం షురూ అయ్యాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Director Srinu Vaitla
  • #geetha arts
  • #Srinu vaitla

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Srinu Vaitla: అన్ని ప్లాపులు ఉన్నా శ్రీను వైట్లని బాగానే నమ్ముతున్నారుగా..!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

5 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

7 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

8 hours ago

latest news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

24 mins ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

3 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

4 hours ago
సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version