Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కాంబినేషన్ రిపీటయితే పర్లేదు.. రిజల్ట్ రిపీటవ్వకుండా ఉంటే చాలు!

కాంబినేషన్ రిపీటయితే పర్లేదు.. రిజల్ట్ రిపీటవ్వకుండా ఉంటే చాలు!

  • September 9, 2019 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాంబినేషన్ రిపీటయితే పర్లేదు.. రిజల్ట్ రిపీటవ్వకుండా ఉంటే చాలు!

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

once-again-tamanna-to-shake-leg-with-mahesh-babu1

ఇక ఈ చిత్రంలో తమన్నా కూడా కనిపించబోతుందని తాజా సమాచారం. అవును తమన్నా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఓ పాటకి నర్తించబోతుందట. అలా అని అది ఐటమ్ సాంగ్ కాదు. మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ అట. ఈ చిత్రంలో మహేష్ బాబు పాత్ర రీత్యా ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆయన స్టెప్స్ వేయకుండా హుందాగా వ్యవహరించవలసి ఉంటుందట. అందువలన ఆయన హుందా తనాన్ని కాపాడుతూ, ఆ పాటలో తమన్నా వయ్యారాలు ఒలకబోస్తూ స్టెప్స్ వేస్తుందని తెలుస్తుంది. ఈ ఒక్క పాటకే… తమన్నాకి భారీ ఎత్తున పారితోషికం ఇస్తున్నారని సమాచారం. ఈ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. గతంలో మహేష్ తో ‘ఆగడు’ అనే చిత్రం చేసింది తమన్నా. ఆ చిత్రానికి కూడా అనిల్ సుంకర ఓ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక అనిల్ రావిపూడి కూడా రైటర్ గా వర్క్ చేశాడు. సో దాదాపు అదే కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న మాట. కాంబినేషన్ రిపీట్ అయితే పర్వాలేదు కానీ.. రిజల్ట్ రిపీట్ అవ్వకుండా ఉంటే బెటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Anil Sunkara
  • #Dil Raju
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

17 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

15 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

19 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

20 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

22 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version