Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అప్పుడు ప్లాప్ అయ్యింది… ఈ సారి వర్కౌట్ అవుతుందా..?

అప్పుడు ప్లాప్ అయ్యింది… ఈ సారి వర్కౌట్ అవుతుందా..?

  • May 6, 2020 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు ప్లాప్ అయ్యింది… ఈ సారి వర్కౌట్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లాక్ డౌన్ లేక పోతే ‘వకీల్ సాబ్’ రిలీజ్ హడావిడి మొదలయ్యేది. మొదట మే 15న ‘వకీల్ సాబ్’ ను విడుదల చెయ్యాలి అని నిర్మాత దిల్ రాజు అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ ప్లాన్ చేసారు. కానీ కుదర్లేదు. ఇదిలా ఉండగా ఈ చిత్రం పూర్తయ్యాక క్రిష్ డైరెక్షన్లో ఓ పీరీయాడికల్ అంశాలతో కూడిన సినిమా చేయనున్నాడు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత.

ఇక అటు తరువాత పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ వంటి కం బ్యాక్ మూవీ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఓ మాస్ మసాలా చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్ ‘ వారు నిర్మించనున్నారు.ఇదిలా ఉంటే.. పవన్ 29 వ చిత్రానికి కూడా రంగం సిద్దమయ్యిందని టాక్ వినిపిస్తుంది. పవన్ తో ‘గోపాల గోపాల’ ‘కాటమరాయుడు’వంటి చిత్రాలు చేసిన కిశోర్ పార్థసాని(డాలీ) డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి కూడా పవన్ రెడీ అయ్యాడని తెలుస్తుంది.

Once again Trivikram turned as writer for Pawan Kalyan1

‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు అని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ , కథ మాటలు అందించనున్నాడు అని సమాచారం. దర్శకుడుగా మారిన తర్వాత త్రివిక్రమ్.. ‘జై చిరంజీవ’ ‘తీన్ మార్’ వంటి చిత్రాలకు రైటర్ గా పనిచేసాడు. కానీ ఆ రెండు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. మరి ఫలితం ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pawan Kalayan
  • #PSPK27
  • #PSPK28
  • #PSPK29
  • #Trivikram Srinivas

Also Read

Akhanda 2 Collections: ‘అఖండ 2’ కి ఇంకో సండే ఛాన్స్ ఉంది.. ఏమవుతుందో

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

related news

trending news

1 min ago
Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

9 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

9 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

9 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

9 hours ago

latest news

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

10 hours ago
Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

11 hours ago
Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version