Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » God Father: ‘ఆచార్య’లో నవ్వుకున్నారు.. మళ్లీ ‘గాడ్‌ఫాదర్‌’లో

God Father: ‘ఆచార్య’లో నవ్వుకున్నారు.. మళ్లీ ‘గాడ్‌ఫాదర్‌’లో

  • August 23, 2022 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

God Father: ‘ఆచార్య’లో నవ్వుకున్నారు.. మళ్లీ ‘గాడ్‌ఫాదర్‌’లో

సినిమాకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ (VFX) ప్లస్ అవ్వాలి తప్ప.. గుదిబండ కాకూడదు అంటారు. అంటే సినిమాకు అవి హెల్ప్‌ చేస్తే చేయాలి కానీ.. తలనొప్పిగా మారకూడదు. దీనికి సరైన ఉదాహరణ కావాలి అంటే ‘ఆచార్య’ సినిమా గురించే చెప్పాలి. ఇటీవల విడుదలై సినిమా టీమ్‌కి, అభిమానులకు పీడకలలా మారిన సినిమా ఇది. సినిమాలో సత్తా లేకపోవడంతో ఓ సమస్య అయితే, ఓ సన్నివేశంలో చిరంజీవి యువకుడిగా చూపించే ప్రయత్నంలో వాడిన VFX దెబ్బకొట్టాయి. ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’, విషయంలోనూ అలాంటి పరిస్థితే వస్తుందా? టీజర్‌ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

సినిమాల్లో VFX వాడకంలో శంకర్‌, రాజమౌళి లాంటి దర్శకులు ఓ స్టాండర్డ్‌ క్రియేట్‌ చేశాడు. కళ్లను మాయ చేసేలా ఆ VFX ఉండాలి చెప్పారు. దీన్ని కొంతమంది దర్శకులు ఆ తర్వాత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే ‘ఆచార్య’ విషయంలో కొరటాల శివ సరైన పనితనం తీసుకోలేకపోయారు. దాంతో ఆ సీన్స్‌ తెర మీద కనిపించిన అందరూ నవ్వుకున్నారు. సీరియస్‌ సీన్‌లో నవ్వులు వినిపించాయి అంటే ఆ VFX నాణ్యత అర్థం చేసుకోవచ్చు.

తాజాగా చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా టీజర్‌ విడుదలైంది. అందులో కారులో ఓ గోడను పగలకొట్టుకుంటూ చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ వస్తారు. మామూలుగా అయితే ఆ సీన్‌కి థియేటర్లలో విజిల్స్‌ పక్కా. అయితే ఈ సీన్‌ కోసం వాడిన VFX నాణ్యత ఏమీ బాలేదు. దీంతో ఇదే సీన్‌ థియేటర్లలో పడితే మరోసారి ‘ఆచార్య’ తరహాలో నవ్వుకుంటారేమో అని భయం కలుగుతోంది అభిమానులకు. మోహన్‌రాజా ఇలాంటి విషయాలు చూసుకోకపోతే నవ్వులపాలు అవ్వడం ఖాయం అని అంటున్నారు.

సినిమాకు ఇంకా 40 రోజులు ఉన్న నేపథ్యంలో ఏమన్నా మార్పులు చేస్తారేమో చూడాలి. ఇక ఈ మద్యే వచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ ఇలాంటి సీన్సే చూశాం. బీచ్‌ దగ్గర మహేష్‌బాబు, నదియ మాట్లాడుతున్న సన్నివేశాల్లో లైటింగ్‌ సరిగ్గా చూసుకోకపోవడంతో ఆ సీన్స్‌ కాస్త ఎబ్బెట్టుగా కనిపించాయి. VFX చేశారు కానీ, సరిగ్గా చేయలేదు అనే విమర్శలు వచ్చాయి. కాబట్టి దర్శకులూ VFX సంగతి జాగ్రత్తగా చూసుకుందురు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #God Father
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

21 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

17 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

23 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

24 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version