Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మళ్ళీ మొదటికి వచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్ కథ…!

మళ్ళీ మొదటికి వచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్ కథ…!

  • April 17, 2020 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ మొదటికి వచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్ కథ…!

ఏ ముహూర్తాన రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మొదలు పెట్టాడో కానీ.. మొదటి నుండీ ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. మొదట ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా లండన్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ను సెలెక్ట్ చేసారు. అయితే అనూహ్యంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది. తరువాత ఎన్టీఆర్ కు అలాగే మరో హీరో చరణ్ కు గాయాలు అయ్యాయి.దాంతో షూటింగ్ కొన్నాళ్ళు ఆగిపోయింది.

ఈ టైములో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం.. దర్శకుడు రాజమౌళి వెతుకులాట మొదలెట్టాడు. చరణ్ సరసన అలియా భట్ ఫిక్స్ అయ్యింది. కానీ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ చాలా కాలం కొనసాగింది. కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామే కావాలి అందుకు తెలుగు హీరోయిన్ ను తీసుకునే ఛాన్స్ లేకపోయింది. ఒకవేళ తీసుకున్నా ఒరిజినలాటీ మిస్ అవుతుంది కాబట్టి బ్రిటీష్ హీరోయిన్ కోసమే వెతుకులాట మొదలుపెట్టాడు.

Fans war over RRR Movie1

అలా ఒలీవియా మోరిస్ ను ఫైనల్ చేసినట్టు ప్రకటించారు.అయితే ఈమె కూడా ఈ ప్రాజెక్ట్ చేసే అవకాశం లేదు అని వినికిడి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరికీ వణుకు పుట్టిస్తుంది.దీంతో లాక్ డౌన్ ను ఇప్పటిలో ఎత్తేసే అవకాశాలు లేవు. ఒలీవియా లండన్ కు చెందిన ఆర్టిస్ట్ .. అందువలన ఆమె.. ఇక్కడికి వచ్చే అవకాశాలు తక్కువే. చరణ్ సరసన చేయాల్సిన హీరోయిన్ అలియా భట్ ది ముంబై కనుక, ఆమె వలన పెద్దగా సమస్య ఉండకపోవచ్చని అంచనా.! కానీ ఒలీయా మాత్రం వచ్చే అవకాశాలు లెవట.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Jr Ntr
  • #Kichcha Sudeep
  • #Navdeep

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

19 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

21 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

2 days ago

latest news

Kota Srinivasa Rao : ఆస్కార్స్ నుంచి విశిష్ట గౌరవం అందుకున్న స్వర్గీయ కోట శ్రీనివాసరావు!

28 mins ago
Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

42 mins ago
Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

56 mins ago
Pawan Kalyan: ‘జననాయగన్‌’ సెన్సార్‌ ఇష్యూ.. పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే?

1 hour ago
Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version