Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నా పేరు సూర్యకి హైలైట్ సీన్ ఆ ఫైట్

నా పేరు సూర్యకి హైలైట్ సీన్ ఆ ఫైట్

  • February 8, 2018 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా పేరు సూర్యకి హైలైట్ సీన్ ఆ ఫైట్

ప్రస్తుతం కాశ్మీర్ లో మిలటరీ ప్రొటెక్షన్ లో, మిలిటరీ జోన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంటున్న ‘నా పేరు సూర్య’ బృందం మరో రెండ్రోజుల్లో హైద్రాబాద్ చేరుకోనుంది. మళ్ళీ ఫిబ్రవరి రెండోవారం నుంచి హైద్రాబాద్ లోని రింగ్ రోడ్ మీద హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కించనున్న ఈ యాక్షన్ సీన్ కి రామ్ లక్ష్మణ్ మాస్టర్ పర్యవేక్షించనున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. “ఇద్దరమ్మాయిలతో” సినిమాలో కత్తి ఫైట్, “సరైనోడు”లో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లను తలపించే స్థాయిలో “నా పేరు సూర్య”లో ఈ చేజ్ కమ్ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతోందట.

అందుకే ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ ఈ ఫైట్ ను తెరకెక్కించనున్నారు అల్లు అర్జున్ & టీం. అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సెకండ్ సింగిల్ ను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయనుండగా.. చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ యాంగ్రీ మిలటరీ ఆఫీసర్ గా నటించనున్న “నా పృ సూర్య”పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకొనేందుకు చిత్రబృందం విశేషమైన రీతిలో కష్టపడుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Naa Peru Surya

Also Read

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

trending news

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

12 mins ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

25 mins ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

29 mins ago
Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

8 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

2 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

5 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version