Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సాహో ప్రతి పోస్టర్ కాపీయేనా అని అవాక్కవుతున్నారు

సాహో ప్రతి పోస్టర్ కాపీయేనా అని అవాక్కవుతున్నారు

  • August 1, 2019 / 11:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహో ప్రతి పోస్టర్ కాపీయేనా అని అవాక్కవుతున్నారు

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిమ్ గా ప్రమోట్ చేయబడుతున్న “సాహో” సరిగ్గా 29 రోజుల్లో విడుదలకానుంది. సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ ప్రభాస్ అభిమానుల మనసులో ఆనందంతోపాటు టెన్షన్ కూడా పెరుగుతూ వస్తోంది. అందుకు కారణం సినిమా పోస్టర్లు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి పోస్టర్ ఏదో ఒక హాలీవుడ్ సినిమా పోస్టర్ లేదా ఆన్లైన్ గేమ్ కి కాపీ కావడంతో.. మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేసిన నిమిషాల్లో అది ఎక్కడి నుంచి కాపీ చేశారో.. సదరు ఒరిజినల్ పోస్టర్ ను తీసుకొచ్చి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్నారు.

copy-posters-of-saaho1

ఆఖరికి నిన్న విడుదల చేసిన సాహో గేమ్ పోస్టర్ కూడా హాలీవుడ్ సినిమా “రెడీ ఒన్ ప్లేయర్” సినిమా పోస్టర్ కి కాపీ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావడం లేదు. కలర్ గ్రేడింగ్ తప్ప మిగతా థీమ్ మొత్తం సేమ్ టు సేమ్ ఉండడం అనేది ఎవరికీ మింగుడుపడడం లేదు. మరి సినిమాకి కోట్లు ఖర్చుపెట్టిన టీం మెంబర్స్ పోస్టర్స్ విషయంలోనూ కాస్త క్రియేటివిటీ వాడి కొత్త తరహా పోస్టర్స్ రిలీజ్ చేస్తే పోయేది ఏముంది అనేది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న.

1

copy-posters-of-saaho2

2

copy-posters-of-saaho3

3

copy-posters-of-saaho4

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Movie
  • #Shraddha Kapoor

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

2 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

5 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

22 hours ago

latest news

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

36 mins ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

1 hour ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version