Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Monkey Man: ‘మంకీ మ్యాన్‌’ కష్టాలు… కొత్త పాయింట్‌ యాడ్‌ అయ్యిందిగా!

Monkey Man: ‘మంకీ మ్యాన్‌’ కష్టాలు… కొత్త పాయింట్‌ యాడ్‌ అయ్యిందిగా!

  • April 8, 2024 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Monkey Man: ‘మంకీ మ్యాన్‌’ కష్టాలు… కొత్త పాయింట్‌ యాడ్‌ అయ్యిందిగా!

‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ సినిమాతో మనకు బాగా పరిచయమైన దేవ్‌ పటేల్‌ ఇప్పుడు దర్శకుడిగా మారి ‘మంకీ మ్యాన్‌’ అనే సినిమా చేశాడు. హాలీవుడ్‌లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఇండియాలో త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా మన దగ్గర విడుదలవ్వడానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. తాజాగా మరో పాయింట్‌ ఆ సమస్యలకు యాడ్‌ అవుతోందా? ఏమో సినిమాలో కథానాయికగా నటించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ  (Sobhita Dhulipala) మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది.

శోభిత ధూళిపాళ డిఫరెంట్ సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌ను బిల్డ్‌ చేసుకుంటోంది. బోల్డ్ పాత్రలను కూడా ఓకే చేస్తూ వెర్సటైల్‌ నటి అనిపించుకునే ప్రయత్నంలో ఉంది. అలా ఆమె హాలీవుడ్‌లో లేటెస్ట్‌ చేసిన ఓ బోల్డ్‌ అటెంప్ట్‌ ‘మంకీ మ్యాన్‌’. ఏప్రిల్‌ 5న అమెరికాలో విడుదలైందీ సినిమా. ఇండియాలో ఏప్రిల్‌ 26న రిలీజ్‌ చేస్తారట. ఈ సినిమా ప్రచారంలో భాగంగా శోభిత తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ పాత్ర పేరును ఇప్పుడు తప్పుగా తీసుకుంటారేమో అని డౌట్‌ ఏర్పడుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చావు ఎదురొస్తే దానిని స్వీకరించాలి.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
  • 2 సిద్ధూను చూసి గర్వంగా ఫీలవుతున్నా.. చరణ్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ స్టార్‌ హీరో , మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆరేళ్లు మాట్లాడుకోలేదట... ఇంతకీ ఏమైందంటే?

‘మంకీ మ్యాన్‌’ సినిమాలో శోభిత సీత అనే వేశ్య పాత్రలో నటించిందట. ఆ పాత్ర చేసినందుకు తనకు గౌరవంగా ఉందని, సినిమాలో ఆ పాత్రకు అధిక ప్రాధాన్యం ఉందని చెప్పింది. అయితే ఇప్పటికే హనుమంతుడి స్ఫూర్తితో సినిమా చేశాం అని చెప్పి టీమ్‌ కాస్త ఇబ్బందుల్లో ఉంటే… వేశ్య పాత్రకు సీత అనే పేరు పెట్టారు అని తెలియడం ఇంకో ఇబ్బంది తెచ్చేలా ఉంది. అయితే మరి దీనిని టీమ్‌ ఎలా కన్విన్స్‌ చేస్తుందో చూడాలి.

అయితే సీత పాత్ర గురించి, శోభిత గురించి దేవ్‌ పటేల్‌ ఇటీవల మాట్లాడుతూ ‘మంకీ మ్యాన్‌’లో శోభిత తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని, ఇది ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుందని చెప్పాడు. ఆమె చాలా అందంగా ఆ పాత్రలో ఒదిగిపోయిందని కూడా చెప్పాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dev Patel
  • #Monkey Man
  • #Sobhita Dhulipala

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version