Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kannada: కన్నడ నాట మరో స్లో పాయిజన్‌… మనకు తెలిసిన హీరోనే!

Kannada: కన్నడ నాట మరో స్లో పాయిజన్‌… మనకు తెలిసిన హీరోనే!

  • September 6, 2023 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannada: కన్నడ నాట మరో స్లో పాయిజన్‌… మనకు తెలిసిన హీరోనే!

శాండిల్‌వుడ్‌కి ఈ మధ్య సినిమాలు బాగా కలిసొస్తున్నాయి… ఏదో మామూలు సినిమా అంటూ రిలీజ్‌ చేస్తుంటే పెద్ద ఎత్తున విజయాలు అందుకుంటున్నాయి, వసూళ్లు కూడా సాధిస్తున్నాయి. అంతేకాదు సౌత్ ఇండియా మొత్తం ఆ సినిమాకు ఫ్యాన్స్‌ వచ్చేస్తున్నారు. దాంతో దక్షిణాదిలో రీమేక్‌ చేసి వసూళ్లు కూడా సంపాదిస్తున్నారు. మొన్నటికి మొన్న ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దర’ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే శాండిల్‌వుడ్‌ నుండి వచ్చిన మరో సినిమా ఇప్పుడు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది.

అలా అని ఇది యూత్‌ను టార్గెట్‌ చేసిన సినిమా కాదు. మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాలు ఉన్న సినిమా. ఆ సినిమా పేరే ‘సప్తసాగర దాచే అల్లెల్లో – సైడ్‌ ఏ’. మాములుగా భావోద్వేగాలు ప్రధానంగా నడిచే సినిమాలకు స్లో పికప్ ఉంటుంది. కనెక్ట్ అయితే ఆటోమేటిగ్గా జనాలు వచ్చేస్తారు. అయితే దానికి కాస్త సమయం పడుతుంది. అయితే కన్నడ లేటెస్ట్ హిట్ ‘సప్తసాగర దాచే అల్లెల్లో – సైడ్‌ ఏ’ సినిమా ఈ లాజిక్‌లకు దూరంగా తొలి రోజు నుండే మంచి స్పందన అందుకుంటోంది.

ఏ రేంజిలో ఈ సినిమా విజయం అందుకుందో చెప్పాలంటే… హైదరాబాద్‌లో కూడా ఈ సినిమాకు మంచి టాక్‌ వస్తోందట. అంతలా ఈ సినిమాను ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయం చూస్తే… ‘777 ఛార్లీ’ సినిమాతో ఇప్పటికే మనకు దగ్గరైన రక్షిత్ శెట్టినే ఆ సినిమాలో హీరో. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… నగరంలో బడా వ్యాపారవేత్త శేఖర్ గౌడ (అవినాష్) దగ్గర మను (రక్షిత్ శెట్టి) కారు డ్రైవర్‌. అతను ప్రేమిస్తున్న ప్రియ (రుక్మిణి వసంత్)కు గాయని కావాలనేది టార్గెట్‌.

అయితే యజమాని కొడుకు చేసిన తప్పు వల్ల డబ్బు కోసం ఆ నేరం తన మీద వేసుకుని మను జైలుకి వెళ్తాడు. అయితే మనుకి బెయిల్ రాకుండానే శేఖర్ చనిపోతాడు. ఈ లోగా ప్రియా లైఫ్ లో ఊహించని మలుపు వస్తుంది. అదేంటి అనేదే కథ. అయితే ఈ మొత్తం కథను ఎమోషన్స్‌తో నింపేశారు దర్శకుడు హేమంత్‌. ఇప్పుడు అదే సినిమాను టాక్‌ ఆఫ్‌ ది సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీ (Kannada) చేసింది అంటున్నారు. అన్నట్లు ఈ సినిమాకు రెండో పార్టు కూడా ఉంది.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty

Also Read

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

related news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

trending news

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

2 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

18 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

19 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

19 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

21 hours ago

latest news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version