Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » PellisandaD Movie: మరో అరుదైన రికార్డు సృష్టించిన ‘పెళ్ళిసందD’ చిత్రం..!

PellisandaD Movie: మరో అరుదైన రికార్డు సృష్టించిన ‘పెళ్ళిసందD’ చిత్రం..!

  • March 15, 2022 / 10:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PellisandaD Movie: మరో అరుదైన రికార్డు సృష్టించిన  ‘పెళ్ళిసందD’ చిత్రం..!

గతేడాది దసరా కానుకగా విడుదలైంది శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ‘పెళ్ళిసందD’. ఈ చిత్రానికి మొదటి షోతోనే ప్లాప్ టాక్ నమోదైంది. కానీ ముందు నుండీ పాటలు సూపర్ హిట్ అవ్వడం.. హీరోయిన్ లుక్స్ కూడా యువతని బాగా ఆకర్షించడంతో సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ళు నమోదయ్యాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర బయ్యర్స్ అంతా కూడా సేఫ్ అయిపోయారు. నిజానికి ఈ చిత్రం విడుదలకి ముందు నేరుగా ఓటిటిలో రిలీజ్ చేయమని రూ.4.5 కోట్లకి ఆఫర్ వచ్చింది.

Click Here To Watch Now

కానీ నిర్మాతలు అందుకు ఓకె చెప్పలేదు. గౌరి రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.6 కోట్ల బడ్జెట్ లో ఫినిష్ అయ్యిందే. పోనీ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ కింద రూ.2 కోట్ల డీల్ వచ్చింది. అది కూడా మంచి ఆఫరే కానీ మేకర్స్ ఓకె చెప్పలేదు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయ్యి 5 నెలలు కావస్తున్నప్పటికీ తాజాగా ఈ మూవీకి ఏకంగా రూ.7 కోట్ల డిజిటల్ ప్లస్ శాటిలైట్ బిజినెస్ జరగడం విశేషం.

‘జీ5’ వారు అంత మొత్తానికి ‘పెళ్ళిసందD’ హక్కులను కొనుగోలు చేశారు. ఇది నిజంగానే మామూలు విషయం కాదు. నిజంగా వారు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో తెలీదు కానీ.. ఈ చిత్రాన్ని ఒటిటిలో అలాగే బుల్లితెర పై చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత లేట్ గా ఓటిటిలో రిలీజ్ కాబోతున్న మూవీ ఇదే..! మరి ఇక్కడ ‘పెళ్ళిసందD’ కి ప్రేక్షకుల నుండీ ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowri Ronanki
  • #Pelli SandaD Movie
  • #Prakash Raj
  • #Roshan
  • #Sree Leela

Also Read

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

related news

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

trending news

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

8 mins ago
Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

21 mins ago
Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

21 mins ago
Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

Ilaiyaraaja: ఇకపై ఇళయరాజా నుండి కాపీరైట్ కేసులు ఉండవ్.. ఎందుకంటే?

2 hours ago
Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

Ameesha Patel: అమీషా పటేల్ కి అరెస్ట్ వారెంట్

2 hours ago

latest news

The Paradise : నాని బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్..!

30 mins ago
Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

15 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

16 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

17 hours ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version