Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నందమూరి నాయకడు గూఢచారి అవతారం ఎత్తుతాడా?

నందమూరి నాయకడు గూఢచారి అవతారం ఎత్తుతాడా?

  • December 27, 2020 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి నాయకడు గూఢచారి అవతారం ఎత్తుతాడా?

జేమ్స్‌ బాండ్‌ 007 పేరులో బాండ్‌ తీసేసి బాలయ్య లేదంటే బాలకృష్ణ పేరు పెట్టి చూడండి. బాగుంది కదా. అన్నీ ఓకే అయితే త్వరలోనే అభిమానులు, ప్రేక్షకులు అలానే పిలుచుకునే రోజులు వస్తాయి. అవును నందమూరి నాయకుడు స్పై నేపథ్యంలో ఓ సినిమాలో నటించబోతున్నాడట. బాలయ్య – బి.గోపాల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఆ సినిమాలోనే బాలయ్య గూఢచారిగా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ పాయింట్‌ చర్చల దశలో ఉందని తెలుస్తోంది.

బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్‌ అంటే సెన్సేషన్‌. వరుస హిట్లు ఇచ్చిన ఈ కాంబో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ఇచ్చిన పరాజయం తర్వాత దూరమైంది. మళ్లీ ఇప్పుడు సినిమా మెటీరియలైజ్‌ అవుతోందని సమాచారం. ఈ సినిమా కోసం టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, ఆకుల శివ పని చేస్తున్నారట. ఈ ఇద్దరూ కలసి ఫుల్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఇందులో బాలయ్య పాత్ర పూర్తి కొత్తగా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమా క్యాన్సిల్‌ అయిందని వార్తలొచ్చినా నేపథ్యంలో ఈ న్యూస్‌ అభిమానులకు పండగే.

కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా బాలయ్య – బోయపాటి సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. లేకపోతే బిబి3 ఎప్పుడో పూర్తి చేసేసి బాలయ్య కొత్త సినిమా కోసం సిద్ధంగా ఉండేవాడు. బిబి3 అయ్యాక కొత్త సినిమాకు బాలయ్య వచ్చేస్తాడు. ఈ లోపు ఈ సినిమా సిద్ధం చేయాలని చిత్రబృందం చూస్తోందట. మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమా చేస్తారనే వార్తలూ వస్తున్నాయి. మరి ఏది ముందు సిద్ధమవుతుందో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Akula Shiva
  • #B. Gopal
  • #Balakrishna
  • #NBK106

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

5 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

21 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

23 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

10 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

48 mins ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

2 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version