Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

  • February 6, 2026 / 05:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లో హీరోగా నటించి పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను పొందగలిగాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అప్పటివరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డులనన్నిటిని తిరగరాసింది బాహుబలి 2. ఆ తరువాత ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు నిరాశపరిచినా కూడా, ఆ సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లు మాత్రం గట్టిగానే రాబట్టాడు. అదే ఊపులో కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. రీసెంట్ గా సంక్రాంతి బరిలో విడుదలైన ‘రాజాసాబ్’ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉండగా, ప్రభాస్ ఒక అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచాడు. అదేంటంటే..

Prabhas

ఇప్పటి వరకు ఇండియా నుంచి ఏ నటుడికి సాధ్యం కాని ఒక ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. జపాన్ దేశంలో ఒక ప్రముఖ మ్యాగజైన్ ‘ANAN’ బ్యాక్ కవర్ పై ప్రభాస్ ఫోటో ప్రచురించారు. ఈ మ్యాగజైన్ జపాన్ దేశంలోనే అత్యంత మహిళా ప్రాచుర్యం పొందిన మ్యాగజైన్ అంట. ఈ మ్యాగజైన్ పై ప్రచురించబడ్డ మొట్ట మొదటి భారతీయ హీరో ప్రభాస్ యేనట. ఈ విధంగా ఇండియన్ హీరోలలో ఎవ్వరికి సాధ్యం కానీ రేర్ ఫీట్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు ప్రభాస్. దీంతో ఆయన అభిమానుల అందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ప్రస్తుతం ప్రభాస్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీలో నటిస్తున్నారు.

Yellamma : ‘ఎల్లమ్మ’ లో హీరో దేవి తో తలపడనున్న విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prabhas
  • #Bahubali 2

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

4 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

6 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

7 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

5 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

6 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

7 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

8 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version